వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం: పోర్ట్‌బ్లెయిర్‌కు 250 కి.మీల దూరంలో కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. అయితే, ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

శుక్రవారం ఉదయం 10.31 గంటలకు ఈ భూకంపం సంభవించింది. తూర్పు పోర్ట్ బ్లెయిర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంప డెప్త్ 10 కిలోమీటర్లు ఉందని అధికారులు తెలిపారు.

 Earthquake hits Andaman and Nicobar Islands

గత కొద్ది రోజులుగా దేశంలోని పలు రాస్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాదితోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఓ వైపు కరోనా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంటే.. మరోవైపు ఈ భూకంపాలు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

English summary
An earthquake of 4.8 magnitude hit the Andaman and Nicobar Islands on Friday morning, officials said. There were no immediate reports of any loss of life or damage to property, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X