వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో భూకంపం .. పరుగులు తీసిన జనం ...

|
Google Oneindia TeluguNews

సాతారా : మహారాష్ట్రలో స్వల్పంగా భూమి కంపించింది. సాతారా జిల్లాలో కొన్నిచోట్ల ప్రకంపనాలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.8గా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు.

భయాందోళన ..
సాతారా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం స్వల్పంగా భూమి కంపించింది. దీంతో జనం కాస్త భయాందోళనకు గురయ్యారు. అయితే తీవ్రత తక్కువ ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదని జిల్లా అధికారులు పేర్కొన్నారు. భూమి కంపించడంతో కొన్ని చోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake in Maharashtra: 4.8 magnitude quake jolts Satara district

ఉదయం 7.27 గంటలకు మొదట భూమి కంపించిందని .. తర్వాత 8.27 గంటలకు ప్రకంపనాలు రికార్డయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపాలకు సంబంధించి భూకంప కేంద్రం 5 నుంచి 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించిందని తెలిపారు. అయితే స్వల్పంగా భూమి కంపించడంతో ప్రజలు పెద్దగా ఆందోళన చెందలేదని పుణెకి చెందిన వాతావరణ విభాగ శాస్త్రవేత్త అరుణ్ మీడియాకు తెలిపారు.

English summary
Two low-intensity earthquakes of magnitude 4.8 and 3 shook some parts of Satara district in Maharashtra on Thursday morning, officials said. No casualty or damage to property has been reported so far, an official in the district administration said. People rushed out of their homes in some areas after experiencing the tremors, he said. The first quake occurred around 7.47 am and the second one was experienced at 8.27 am in Satara district, located around 120 km from Pune, an official at the India Meteorological Department's (IMD) centre here said. The epicenters of the two earthquakes were recorded at depths of 10 km and 5 km respectively, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X