జమ్మూలో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదు..

Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అయితే భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం జరగలేదు.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. జమ్మూలోని చాలా పట్టణాల్లో ఈ ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. అటు భారత వాతావరణ శాఖ కూడా దీనిపై స్పందించింది. భూమి లోపలి పొరల్లో 10కి.మీ మేర ప్రకంపనలు వచ్చినట్టు నిర్దారించింది.

Earthquake measuring 4.5 on Richter scale hits Jammu and Kashmir

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An earthquake measuring 4.5 on Richter scale struck Jammu and Kashmir in the morning of Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి