ఈసీఐఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఈసీఐఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్‌తో పాటు ఇతర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 15 అక్టోబర్ 2018.
సంస్థ
పేరు:
ఎలక్ట్రానిక్స్
కార్పోరేషన్
ఆఫ్
ఇండియా
లిమిటెడ్
మొత్తం
పోస్టుల
సంఖ్య
:
30
పోస్టు
పేరు
:
పర్సనల్
ఆఫీసర్,
అకౌంట్స్
ఆఫీసర్
జాబ్
లొకేషన్
:
దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు
చివరి
తేదీ
:
15
అక్టోబర్
2018
విద్యార్హతలు
->పర్సనల్
ఆఫీసర్
:
హెచ్
ఆర్/ఐఆర్/పీఎంలో
పోస్ట్
గ్రాడ్యుయేట్
డిగ్రీ
లేదా
హెచ్
ఆర్/ఐఆర్/పీఎం
ఫస్ట్
క్లాస్
డిప్లొమా
లేదా
హెచ్
ఆర్
స్పెషలైజేషన్‌తో
ఎంబీఏ
ఉండాలి
->అకౌంట్స్
ఆఫీసర్
:
అభ్యర్థి
సీఏ/ఐసీడబ్ల్యూఏలో
క్వాలిఫై
అయి
ఉండాలి
అనుభవం
పరిగణలోకి
తీసుకోబడుతుంది
వయస్సు
ఆగష్టు
1,2018
నాటికి:
పర్సనల్
ఆఫీసర్
:
30
ఏళ్లు
అకౌంట్
ఆఫీసర్:
28
ఏళ్లు
వేతనం: నెలకు రూ. 40000 - 140000/-
అప్లికేషన్
ఫీజు
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/
ఎక్స్
సర్వీస్
మెన్:
ఫీజు
మినహాయింపు
జనరల్/ఓబీసీ
:
రూ.
500/-
ఎంపిక విధానం: రాతపరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య
తేదీలు
ఆన్లైన్
ద్వారా
దరఖాస్తుల
స్వీకరణ
:
29
సెప్టెంబర్
2018
దరఖాస్తుల
స్వీకరణకు
చివరి
తేదీ
:
15
అక్టోబర్
2018
దరఖాస్తులు
పోస్టుద్వారా
పంపేందుకు
చివరి
తేదీ
:
22
అక్టోబర్
2018
Link : https://goo.gl/W6HQ4R