వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఆర్ధిక సర్వే 2014-15ను ప్రవేశపెట్టిన జైట్లీ, ముఖ్యాంశాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరణ్ జైట్లీ 2014-15 సంవత్సరానికి గాను ఆర్ధిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భారత్‌లో మేక్ ఇన్ ఇండియాతో పాటు దేశ స్ధూల జాతీయోత్పత్తి(జీడీపీ)పై దృష్టి పెట్టినట్లు ఈ సర్వేలో పేర్కొన్నారు.

ఆర్ధిక సర్వే 2014-15లోని ముఖ్యాంశాలు:

* 2015-16 సంవత్సరానికి గాను ఆర్ధిక వృద్ధిరేటు 8.1 శాతం నుంచి 8.5 శాతం మధ్య ఉంటుంది.

* భారీ సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

* 2014-15 సంవత్సరానికి గాను ఆహారధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్ టన్నులు.

* దేశ ఆదాయం పెంచేందుకు ప్రాధాన్యం

* ప్రభుత్వ పథాకలు అర్హులకే చేరాలంటే 'జామ్' కీలకం

* JAM అంటే జన్ ధన్ యోజన, ఆధార్ మొబైల్ నెంబర్

Economy Survey highlights - Growth to top 8 percent in 2015/16

* ఈ ఆర్ధిక సంవత్సరంలో సాప్ట్ వేర్ ఉత్పత్తులు 12 శాతం నుంచి 14 శాతానికి పెరిగే అవకాశం.

* దేశంలో పర్యాటక రంగం మంచి పురోగతిలో ఉంది. 2014లో విదేశీ పర్యాటకుల సంఖ్య 7.1 శాతానికి పెరిగింది.

* సాంప్రదాయ మార్కెట్ నుంచి ఆధునిక రిటైల్ మార్కెట్‌కు వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది.

* ఆన్‌లైన్ మార్కెట్ పోత్సాహాంతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకుంటాం.

* మహిళా అక్షరాస్యతతో పాటు విద్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు చర్యలు.

* లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సౌరశక్తి ప్రాజెక్టులు

* 14వ ఆర్ధిక సంఘం నివేదిక అమలుతో రాష్ట్రాలకు మరిన్ని నిధులు.

* వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేందుకు జాతీయ స్ధాయిలో ఉమ్మడి మార్కెట్

English summary
India can increase investments without borrowing more, a key government report said on Friday, in an indication that Finance Minister Arun Jaitley will stick to debt targets in his maiden full-year budget on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X