వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగిలింగి 15 రోజులే : ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలిటికల్ డెవలప్‌మెంట్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మరో 15 రోజుల్లో తొలివిడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోండగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి.

election live updates

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్

Newest First Oldest First
9:00 PM, 26 Mar

మచిలీపట్నం పోర్టులో పెట్టుబడులు పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారు, ప్రధాని మోదీకి రాసిన లేఖే ఇందుకు నిదర్శనమన్న లోకేశ్
8:59 PM, 26 Mar

ఏపీ టీడీపీ నేతలను కేటీఆర్ బెదిరిస్తున్నారు
8:58 PM, 26 Mar

తెలంగాణ నుంచి వెయ్యి కోట్లు, వెయ్యి ప్రచార రథలు : లోకేశ్
8:57 PM, 26 Mar

జగన్ పేరు కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డిగా మార్చుకోవాలి : విజయనగరం జిల్లా తెర్లాం బహిరంగ సభలో లోకేశ్
6:59 PM, 26 Mar

కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటవుతోంది
6:58 PM, 26 Mar

ఉత్తమ్ ధైర్యముంటే హుజూర్‌నగర్ అసెంబ్లీకి రాజీనామా చేసి నల్గొండ పార్లమెంట్ బరిలో నిలువాలని కేటీఆర్ సవాల్
6:57 PM, 26 Mar

చౌకీదార్‌ను కోరుకోవడం లేదు, ఫేకీదార్‌ను కోరుకోవడం లేదు, దిల్‌దార్ కేసీఆర్‌ను కోరుకుంటున్నారు : కేటీఆర్
6:56 PM, 26 Mar

కాంగ్రెస్ కు మనసునపడతలే, బీజేపీ బేజారవుతోంది
6:56 PM, 26 Mar

వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తాం
6:55 PM, 26 Mar

బ‌ృందావన్ గార్డెన్ తలపించేలా కొలనుపాకను అభివృద్ధి చేస్తాం
6:54 PM, 26 Mar

రూ.2 వేల కోట్ల నిధులతో యాదాద్రి అభివృద్ధి
6:54 PM, 26 Mar

25 ఏళ్ల నుంచి మందిరం కడుతామని ఓట్లు దండుకుంటున్నారు
6:53 PM, 26 Mar

రైతుబంధును చంద్రబాబు కాపీ కొట్టారు : అన్నదాత సుఖీభవ పేరుతో పథకం రూపొందించారు
6:52 PM, 26 Mar

ఇల్లు కట్టిస్తున్నాం, పెళ్లికి కళ్యాణలక్ష్మీతో ఆర్థిక భరోసానిస్తున్నాం : కేటీఆర్
6:52 PM, 26 Mar

అవ్వ, అయ్యకు కేసీఆర్ పెద్ద కొడుకు అయిండు : కేసీఆర్
6:51 PM, 26 Mar

మిషన్ కాకతీయతో పూర్వ వైభవం, 20 వేల చెరువుల పునరుద్ధరణతో గ్రామాల్లో జలసిరులు
6:49 PM, 26 Mar

కారు, పదహారు, సర్కార్ ఇదే టీఆర్ఎస్ నినాదం
6:49 PM, 26 Mar

మన ఎంపీలు గెలిపించి, మన ప్రధానమంత్రిని చేస్తే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఉరుక్కుంటూ వస్తాయి
6:48 PM, 26 Mar

తెలంగాణ : టీఆర్ఎస్ ఇంటి పార్టీ : కేటీఆర్
6:28 PM, 26 Mar

బీజేపీ, వైసీపీలది భార్యభర్తల సంబంధం : ఎన్నికల్లో పోటీతో అది మరోసారి తేటతేల్లమైంది : చంద్రబాబు
6:28 PM, 26 Mar

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎందుకోసం, 88 సీట్లు గెలిచిన కేసీఆర్ .. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు : చంద్రబాబు
6:26 PM, 26 Mar

ఒక్కదెబ్బతో జగన్, కేసీఆర్, మోదీ అంతుచూస్తా, మీ సహకారం కావాలని తెలుగు తమ్ముళ్లను కోరిన చంద్రబాబు
6:25 PM, 26 Mar

జగన్ వంటి నేరస్థుడు ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావు
6:24 PM, 26 Mar

జగన్ భస్మాసురుడు : ఆయనకు అవకాశం ఇస్తే మీ తలపైనే చేతి పెడతానానని అంటాడు : చంద్రబాబు
6:23 PM, 26 Mar

ముగ్గురు దొంగలు ఒక్కటయ్యారు : జగన్, కేసీఆర్, మోదీ గజదొంగలు
6:23 PM, 26 Mar

నరేంద్రమోదీ దొంగలకు కాపాలాదారు, ఎమ్మెల్యేలు, నేతలపై ఐటీ దాడులు చేస్తారా ? రాజకీయంగా అణగదొక్కేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటారా అని ప్రశ్న
6:22 PM, 26 Mar

ఆడబిడ్డల పసుపు కుంకుమ కోసం నిధులు కేటాయించేందుకు వెనుకాడను
6:21 PM, 26 Mar

మరోసారి అవకాశం ఇచ్చి చూడండి, నంద్యాలను గుండెలో పెట్టుకుని చూసుకుంటాను : చంద్రబాబు
6:21 PM, 26 Mar

ఆంధ్రప్రదేశ్ : కర్నూలు జిల్లా నంద్యాలలో చంద్రబాబు రోడ్ షో
6:14 PM, 26 Mar

యూపీ 29, బెంగాల్ 10 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన బీజేపీ
READ MORE

English summary
In the next 15 days, the first phase of Lok Sabha and AP Assembly polls will be held. While there are easy arrangements for this, the leaders are sabotaging the voters. It is said that plans will be introduced to impress the adults. Focusing on the main parties, especially the youth and the women, We will update 17 Lok Sabha seats in Telangana, 175 Assembly constituencies in AP and 25 Parliament Constituencies. Keep on the watch. One India Live Channel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X