వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తుల యుగానికి కాలం చెల్లింది: మోడీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పొత్తుల యుగానికి కాలం చెల్లిందని, ఏకైక పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ది సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని తాస్గావ్, కోల్హాపూర్, గోండియాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గోని ప్రసంగిచారు.

"మీకు అభివృద్ది, సుపరిపాలన కావాలంటే అధికారంలో ఒకటే పార్టీ ఉండాలి" అని అన్నారు. ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను ఉదాహరణకు చెప్తూ అక్కడ భాజపా అధికారంలో ఉన్నందున అభివృద్ది సాధ్యమైందని చెప్పారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Amazing atmosphere at the rallies in Sangli, Kolhapur & Gondia! Maharashtra is all set to punish Congress & NCP for their misgovernance.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/518768369709772801">October 5, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

మహారాష్ట్రలో భాజపాకు పూర్తి మెజారిటీ ఇస్తే అభివృద్ది చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌కు చరిత్ర తెలియదని విమర్శించిన ఆయన కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా పవార్ ఉన్నప్పటికీ మహారాష్టల్రో ఏటా 3,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అంతేకాదు శివాజీకున్న లక్షణాల్లో ఒక్కటి కూడా ‘మరాఠా యోధుడి'గా పేరుపడ్డ పవార్‌లో లేవని ఎద్దేవా చేసారు.

ముంబై విమానాశ్రయానికి శివాజీ పేరు పెట్టింది వాజపేయి ప్రభుత్వమని ఆయన అంటూ, అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ దీని గురించి ఎందుకు ఆలోచించలేదని పవార్‌ను ప్రశ్నించారు. అంతేకాదు విక్టోరియా టెర్మినస్‌కు శివాజీ టెర్మినస్‌గా పేరుపెట్టింది కూడా వాజపేయి ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేసారు.

 పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందని, ఏకైక పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ది సాధ్యమని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని తాస్గావ్, కోల్హాపూర్, గోండియాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గోని ప్రసంగిచారు.

 పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

మహారాష్ట్రలో భాజపాకు పూర్తి మెజారిటీ ఇస్తే అభివృద్ది చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌కు చరిత్ర తెలియదని విమర్శించిన ఆయన కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా పవార్ ఉన్నప్పటికీ మహారాష్టల్రో ఏటా 3,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

 పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

అంతేకాదు శివాజీకున్న లక్షణాల్లో ఒక్కటి కూడా ‘మరాఠా యోధుడి'గా పేరుపడ్డ పవార్‌లో లేవని ఎద్దేవా చేసారు.

 పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

ముంబై విమానాశ్రయానికి శివాజీ పేరు పెట్టింది వాజపేయి ప్రభుత్వమని ఆయన అంటూ, అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ దీని గురించి ఎందుకు ఆలోచించలేదని పవార్‌ను ప్రశ్నించారు.

 పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

అంతేకాదు విక్టోరియా టెర్మినస్‌కు శివాజీ టెర్మినస్‌గా పేరుపెట్టింది కూడా వాజపేయి ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేసారు.

 పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

శివాజీ సూరత్ ఖజానాను దోచుకున్నారంటూ పవార్ చేసిన వ్యాఖ్యలపై మోదీ మండిపడుతూ, పవార్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు.

 పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

కాంగ్రెస్, ఎన్‌సీపీ నాయకులు కార్గిల్ అమరవీరుల కుటుంబాలను, యువత ఉద్యోగాలను దోచుకున్నారని, పేదల ఆనందం, మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కూడా దోచుకున్నారని అన్నారు.

 పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

పొత్తుల యుగానికి కాలం చెల్లిందన్న ప్రధాని మోడీ

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాజ్ భవన్‌కు వచ్చారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ఆయన సతీమణి వినోద ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో గవర్నర్
విద్యాసాగర్ రావు సమావేశమయ్యారు. ప్రధాని మోడీకి గవర్నర్ వీడ్కోలు పలికారు.

శివాజీ సూరత్ ఖజానాను దోచుకున్నారంటూ పవార్ చేసిన వ్యాఖ్యలపై మోదీ మండిపడుతూ, పవార్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ నాయకులు కార్గిల్ అమరవీరుల కుటుంబాలను, యువత ఉద్యోగాలను దోచుకున్నారని, పేదల ఆనందం, మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కూడా దోచుకున్నారని అన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాజ్ భవన్‌కు వచ్చారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ఆయన సతీమణి వినోద ప్రధానికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధానితో గవర్నర్
విద్యాసాగర్ రావు సమావేశమయ్యారు. ప్రధాని మోడీకి గవర్నర్ వీడ్కోలు పలికారు.

English summary
Ahead of Maharashtra assembly elections on October 15, 2014, Prime Minister Narendra Modi addressed three rallies in the poll-bound state, on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X