వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

sp బాలు ప్రతీ శుక్రవారం ఏం చేసేవారు..ఫ్యాన్స్ వెయిటింగ్..కానీ ఈ ఫ్రై డే..

|
Google Oneindia TeluguNews

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం దు:ఖిస్తోంది. కళామతల్లి ముద్దుబిడ్డ నెలకొరిగారని బాధపడుతోంది. అయితే బాలు.. చేసిన మంచి పనులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రతీ శుక్రవారం ఆయన చేసే పనిపై ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేసేవారు అనే కదా మీ సందేహం.. అదేంటో తెలుసుకుందాం పదండి.

 యూ ట్యూబ్ చానెల్

యూ ట్యూబ్ చానెల్

బాలసుబ్రహ్మణ్యానికి సంగీతమే ప్రపంచం. అయితే కాలానికి అనుగుణంగా ఆయన కూడా మారారు. ఓ యూట్యూబ్ చానెల్ పెట్టారు. అందులో ప్రముఖుల వీడియోలు, విశేషాలను పోస్ట్ చేసేవారు. చానెల్‌లో చాలా మంది సబ్ స్కైబ్రర్లు ఉన్నారు. అయితే ప్రతీ శుక్రవారం ఒక వీడియో పోస్ట్ చేసేవారు. కానీ అదే శుక్రవారం ఆయన విగతజీవిగా మారారు. సంగీత ప్రియులను దు:ఖసాగరంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయన చేసే వీడియోలు, పోస్టులపై చర్చకు దారితీసింది.

 ప్రముఖుల గురించి వీడియోలు

ప్రముఖుల గురించి వీడియోలు

ప్రముఖుల గురించి వీడియో చేసేవారు. వారి నేపథ్యం, గొప్పతనం గురించి బాలు తెలిపివారు. అలా ప్రతీ శుక్రవారం ఒక వీడియోను పోస్ట్ చేసేవారు. ఇలా బాలు పోస్ట్ చేసే వీడియోల కోసం చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. వీడియోలు చూసి తెగ ఆనందపడేవారు. కానీ నేడు ఆయన లేకపోవడంతో విషాదం నెలకొంది. శుక్రవారం రోజున వీడియో కాకుండా.. చనిపోయారని తెలిసి అభిమానులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Recommended Video

SP Balasubrahmanyam Last Rites By Tamilnadu Govt ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు, పోటెత్తిన జనం...!
 అదే శుక్రవారం రోజున..

అదే శుక్రవారం రోజున..

కానీ బాలు మాత్రం తన యూ ట్యూబ్ చానెల్‌లో సంగీత ప్రముఖుల గురించి తెలియజేశారు. తెలియని విశేషాలు పోస్ట్ చేశారు. చరిత్ర, గొప్పతనం.. కళామతల్లి కోసం వారు చేసిన సేవలను ప్రస్తావించారు. కానీ అదే శుక్రవారం రోజున ఆయన అస్తమించడం బాధ కలిగిస్తోంది. ప్రతీ ఒక్క యూజర్ గుర్తుచేసుకొని బాధపడుతున్నారు.

English summary
every friday sp balu posted a video his youtube channel for prominent persons interviews.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X