వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ గవర్నర్‌గా గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆనందీ బెన్‌ను గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ట్విట్టర్‌లో పేర్కొంది.

Ex Gujarat Chief Minister Anandiben Patel Appointed Madhya Pradesh Governor

ప్రస్తుతం అక్కడి ఇంచార్జి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుజరాత్‌ గవర్నర్‌ ఓంప్రకాశ్‌ కోహ్లీ స్థానంలో ఆనందీని నియమించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక గుజరాత్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందిబెన్‌ పగ్గాలు చేపట్టారు.

అంతకుముందు 2002 నుంచి 2007 వరకు గుజరాత్‌ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె 2016లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

English summary
Former Gujarat chief minister Anandiben Patel will take over as the next governor of Madhya Pradesh."The President of India is pleased to appoint Anandiben Patel to be the Governor of Madhya Pradesh, with effect from the date she assumes charge of her office," the Rashtrapati Bhavan said in a tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X