• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Exchange: ఐసీయూలో తండ్రి, ఆక్సిజన్ కావాలంటే నా బెడ్ రూమ్ లోకి రా, ఆఫర్ ఇచ్చిన శ్రీమంతుడు !

|

న్యూఢిల్లీ/చెన్నై: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లోని అమాయకుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. కరోనా వైరస్ దెబ్బతో ప్రజలతో పాటు వారి కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో అంబులెన్స్ లు చిక్కక, అంబులెన్స్ చిక్కితో ఆసుపత్రుల్లో బెడ్ లు, ఐసీయూ బెడ్ లు చిక్కకపోవడంతో వారి బాధలు చూడలేకపోతున్నాము. ఇప్పుడు భారతదేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా రోగులు అనేక సమస్యలు ఎదర్కొని ప్రాణాలు వదిలేస్తున్నారు. మీ నాన్నకు ఆక్సిజన్ సిలిండర్ నేను ఇస్తాను, అయితే ముందుగా నాకు బెడ్ రూమ్ లో నువ్వు పడక సుఖం ఇవ్వాలని, నా కోరిక ముందు నువ్వు తీరిస్తే నీ అవసరం నేను తీరుస్తాను అంటూ ఓ శ్రీమంతుడు అతను ఉండే ఏరియాలోని కాలనీలో నివాసం ఉండే ఓ మహిళకు వాట్సాప్ మెసేజ్ చెయ్యడం కలకలం రేపింది.

Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, అక్కడి ఆసుపత్రుల్లో బెడ్ లు ఖాళీ లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనాను కట్టడి చెయ్యడానికి ఢిల్లీలో లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ సమయంలో కూడా ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఏమీ లేదు.

దేశం మొత్తం ఆక్సిజన్ సమస్య ?

దేశం మొత్తం ఆక్సిజన్ సమస్య ?

భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మెడికల్ ఆక్సిజన్ కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే ఆక్సిజన్ సరైన సమయంలో అందకపోవడంతో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని ఆసుపత్రులో పదుల సంఖ్యలో కోవిడ్ రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రసిద్ది చెందిన తిరుమల పుణ్యక్షేత్రం సమీపంలోని తిరుపతిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న రుయా ఆసుపత్రిలో ఇటీవల ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో ఒకే సారి కొంత మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

శ్రీమంతుల మహిళకు ఆక్సిజన్ కష్టాలు

శ్రీమంతుల మహిళకు ఆక్సిజన్ కష్టాలు

ఢిల్లీలోని Elite కాలనీలో శ్రీమంతులు నివాసం ఉంటున్నారు. ఇదే ఎలైట్ కాలనీలో నివాసం ఉంటున్న మహిళ తండ్రి అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైనాడు. ఆసుపత్రిలో తన తండ్రికి సరైన సమయంలో ఆక్సిజన్ అందడం లేదని, ఎవరైనా ఆక్సిజన్ ఇచ్చి తన తండ్రి ప్రాణాలు కాపాడాలని ఆ యువతి వాట్సాప్, ట్విట్టర్ తో పాటు సోషల్ మీడియాలో అనేక మందిని వేడుకునింది.

వీడు కామాంధుడా ?, కిరాతకుడా

వీడు కామాంధుడా ?, కిరాతకుడా

ఇటీవల సోషల్ మీడియా గ్రూపుల్లో చాలా మంది కోవిడ్ రోగులకు, వారి కుటుంబ సభ్యులకు సహాయం చేస్తున్న విషయం తెలుసుకని ఢిల్లీ మహిళ ఈ విదంగా తన తండ్రికి ఆక్సిజన్ ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడలని వేడుకునింది. వాట్సాప్ లో ఆ మహిళ ఆక్సిజన్ కోసం వెతుకుతోందని తెలుసుకున్న ఎలైట్ కాలనీలో నివాసం ఉండే ఆమె పక్కింటిలో నివాసం ఉంటున్న కామాంధుడు ఆమెకు ఓ మెసేజ్ పంపించాడు. నువ్వు నా బెడ్ రూమ్ లోకి వచ్చి నాకు పడక సుఖం ఇస్తే మీ నాన్నకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ నేను పంపిస్తాను అంటూ మెసేజ్ చేశాడు.

ముందుగానే బెడ్ రూమ్, ఆక్సిజన్ ఎక్సైంజ్ చేసుకుందామా ?

ముందుగానే బెడ్ రూమ్, ఆక్సిజన్ ఎక్సైంజ్ చేసుకుందామా ?


తనకు ముందుగా కోరిక తీరిస్తేనే తరువాత నేను నీకు ఆక్సిజన్ సిలిండర్ పంపిస్తానని ఆ కామాంధుడు ఆమెకు వాట్సాప్ చేసి ఆమెను మానసికంగా హింసించాడు. ఈ విషయం ఆ మహిళ సోదరి ఫ్రెండ్ (మరో మహిళ)కు తెలిసింది. అంతే ఎలైట్ కాలనీలోని కామాంధుడు చేసిన మెసేజ్ గురి ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. తండ్రి ప్రాణాలు కాపాడటం కోసం ఓ మహిళ ఆవేదన చెందుతుంటే తన కోరిక తీరిస్తే ఆక్సిజన్ ఇస్తానని ఆమె పక్కింటిలో నివాసం ఉండే కామాంధుడు మెసేజ్ చేశాడని ఆమె సోషల్ మీడియాలో విచారం చేసింది.

  Ambulances At Borders నిలిపివేత ఆదేశాలపై TS HC Stay రాజ్యాంగాన్ని మార్చేస్తారా? | Oneindia Telugu
  ఆ నీచుడి పేరు బయటపెట్టండి

  ఆ నీచుడి పేరు బయటపెట్టండి

  ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మండిపడుతున్నారు. మేడమ్ ముందు మీరు వెంటనే ఆ కామాంధుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టండి, మీ ఏరియాలోని రిసిడెన్సియల్ ఆసోషియేషన్ లో ఫిర్యాదు చెయ్యండి, ఆ కామాంధుడి పేరు, వివరాలు బయట పెట్టి మరోసారి ఇలా ఎవ్వరూ చెయ్యకుండా అతన్ని జైలుకు పంపించంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తండ్రి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తున్న మహిళ శీలానికి ఆక్సిజన్ సిలిండర్ తో వెలకట్టిన కామాంధుడిని అరెస్టు చెయ్యాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

  English summary
  Oxgen: A similar incident came to light recently when a woman from Delhi took to Twitter and narrated her ordeal. The woman claimed that her friend's sister was asked for sex in return for an oxygen cylinder.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X