వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి షాక్, మాయావతితో సిద్ధం: అఖిలేష్ షాకింగ్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో.. ఉత్తర ప్రదేశ్‌లో అనూహ్యం జరగనుందా? బద్ద శత్రువులైన ఎస్పీ-బీఎస్పీలు కలుస్తాయా? బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయా? అంటే కాదని చెప్పలేమని అంటున్నారు.

అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు కూడా ఆ దిశగానే కనిపిస్తున్నాయి. యూపీలో ఎస్పీ - కాంగ్రెస్‌లు ఆశించిన ఫలితాలు రావడం లేదని ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా వెల్లడవుతోంది.

Exit Poll 2017 Live: Akhilesh ready for tie up with BSP if SP falls short in UP

ఈ నేపథ్యంలో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీఎస్పీతో జత కట్టేందుకు సిద్ధమని అఖిలేష్ ప్రకటించారు. ఆయన బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎస్పీ - కాంగ్రెస్‌లకు తక్కువ సీట్లు వస్తే బీఎస్పీతో కలిసేందుకు సిద్ధమని చెప్పారు. అదే జరిగితే బీజేపీకి షాక్ అని చెప్పవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎస్పీ - కాంగ్రెస్, బీఎస్పీలు కలిస్తే అధికారం చేపట్టవచ్చు.

English summary
With the exit polls not giving the Samajwadi Party the best of chances in Uttar Pradesh, Akhilesh Yadav has said that he is ready for a tie up with the BSP. In an interview with the BBC, Akhilesh, the Chief Minister of Uttar Pradesh has said that he is ready to tie up with the BSP, if the SP-Congress combine falls short of the majority mark in the Uttar Pradesh assembly elections 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X