వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎగ్జిట్ పోల్స్: అమ్మకు షాక్, డిఎంకె కూటమికి పట్టం?
న్యూఢిల్లీ:ఎన్నికలు ముగిశాయో లేదో.. ఎగ్జిట్ పోల్స్ వెలువడడంతో ఆయా పార్టీల గెలుపోటములపై తమిళనాడులో చర్చలు జోరందుకున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అమ్మకు షాక్ ఇస్తే.. డీఎంకే కూటమికి గెలుపుపై ధీమాను పెంచాయి. దీంతో తమిళనాడులో ముందునుంచి కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దఫా అన్నాడీఎంకే అవకాశం ఇస్తే.. మరో దఫాకు డీఎంకే కి పట్టం కట్టడం అక్కడి ప్రజలు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
mamata banarjee trinamool congress west bengal kerala ldf asom bjp మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెసు పశ్చిమ బెంగాల్ కేరళ ఎల్డీఎఫ్ బిజెపి politics
English summary
ఎగ్జిట్ పోల్స్: అమ్మకు షాక్, డిఎంకె కూటమికి పట్టం?