వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూచ్.. తూచ్.. నాకుటుంబానికి వైరస్ సోకలేదు, ఆ పని హ్యాకర్‌ది, నటి షెఫాలి షా క్లారిటీ

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ నటి షెఫాలీ షా ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీంతో హ్యాకర్.. షెఫాలీ కుటుంబానికి కరోనా వైరస్ వచ్చిందని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన పెఫాలి షా ఖంగుతిన్నారు. జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాను, కుటుంబసభ్యులంతా బాగున్నారని పేర్కొన్నారు. తమ ఫ్యామిలీకి వైరస్ సోకిందనే వార్త పుకార్లు అని ఖండించారు.

తనకు కానీ, కుటుంబసభ్యులకు కరోనా వైరస్ సోకలేదని పెఫాలీ షా స్పష్టంచేశారు. తన ఫేస్‌బుక్ హ్యాక్ చేసిన వారి పని ఇది తెలిపారు. ఇంట్లో ఫ్యామిలీతో తాను క్షేమంగా ఉన్నానని వెల్లడించారు. తన ఫేస్ బుక్ ఖాతాలో వైరస్ సోకిందని ఎవరు రాశారో ఆ భగవంతుడికే తెలుసు అని పేర్కొన్నారు. తమ కుటుంబానికి వైరస్ సోకలేదని.. కానీ అది ఫేక్ వార్త తెలిసిన స్పందించిన అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

 Facebook Account is Hack, Family doesnt COVID-19 Positive: Shefali Shah

తమ కుటుంబంలో కరోనా వైరస్ సోకిందనే పోస్ట్‌తో చాలామంది తనపై ప్రేమను, అభిమానాన్ని పంచారని షెఫాలి షా గుర్తుచేశారు. తనకు కష్టం వచ్చిందని తెలిసి.. ఏ సాయం కావాలో అడిగారని గుర్తుచేశారు. మరికొందరు తమ మొబైల్ నంబర్లు కూడా ఉన్నారని.. వీరిలో చాలామంది తనకు పరిచయం లేదని వివరించారు. కానీ వారు తనపై చూపిన అభిమానాన్ని మాత్రం మరవలేనని చెప్పారు. తాను, కుటుంబం బాగుండాలని కోరుకున్న వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

Recommended Video

3 Minutes 10 Headlines | World Wildlife Day 2020| Modi Social Media Accounts Give Up

English summary
Actress Shefali Shah Facebook account has been hacked and that details of "her family getting coronavirus", posted by the hacker, are absolutely false she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X