వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో తుపాకుల విక్రయాలకు చెక్

|
Google Oneindia TeluguNews

సాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్‌లో ఇక ముందు తుపాకుల విక్రయాలకు చెక్ పడనుంది. ఫేస్ బుక్, దాని అనుబంధ ఫోటో షేరింగ్ సైట్ ఇన్ స్టాగ్రామ్ లో ప్రైవేటు తుపాకుల విక్రయాలు నిషేధిస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ప్రకటించింది.

ఈ మేరకు తమ పాలసీలో మార్పులు తీసుకువస్తున్నామని ఫేస్ బుక్ తెలిపింది. నిజానికి ఫేస్ బుక్ లో నేరుగా ప్రైవేటు తుపాకుల విక్రయాలు జరగడం లేదు. అయితే వాటిని అమ్మే డీలర్లు మాత్రం తుపాకుల ఫోటోలను పోస్టు చేసి, వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

Facebook has set out block private Gun sales

ప్రస్తుతం ప్రయివేటు తుపాకుల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ప్రైవేటు ఆయుధాల విక్రయాలు, కొనుగొలు విషయం పలు చర్చలకు వేదికగా మారుతోంది. ఈ నేపధ్యంలో ఫేస్ బుక్ ఈ సంచల నిర్ణయం తీసుకుంది.

ప్రైవేటు తుపాకుల విక్రయాలు నిరోధించేందుకు ఫేస్ బుక్ తమ పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వం నుంచి లైసెన్స్ లు తీసుకున్న డీలర్లపై ఈ నిషేధం ఉండబోదని ఫేస్ బుక్ ప్రాడక్ట్ పాలసీ చీఫ్ మోనికా బిక్టర్ తెలిపారు.

English summary
The policy change will not affect licensed gun dealers who tout their wares on the social network.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X