హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అది ఫేక్.. నిమ్మకాయ,పసుపు కరోనా వైరస్‌ను నియంత్రించలేవు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో ఎవరికి వారు సొంత వైద్యం మొదలుపెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే.. కరోనాకు ఇదే విరుగుడు అంటూ కుప్పలు తెప్పలుగా వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. అందులో నిమ్మకాయ,పసుపు ఆధారంగా ప్రచారం చేస్తున్న కథనాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిని తీసుకోవడం ఆరోగ్యపరంగా మంచిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ కరోనా వైరస్‌కు ఇవి విరుగుడుగా ఉపయోగపడుతాయని చెప్పడం మాత్రం పూర్తి అవాస్తవం. నిమ్మకాయ,పసుపుకు కరోనా వైరస్‌ను నియంత్రించే శక్తి ఉందని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. ఇవే కాదు అల్లం,ఆవు పిడకలు,ఇతరత్రా వాటికి కరోనాను నియంత్రించే శక్తి ఉందని జరుగుతుందన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు.

Fake : Lemon and turmeric do not prevent coronavirus

Recommended Video

PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu

కాబట్టి ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మకుండా స్వీయ నియంత్రణ పాటించాలి. సోషల్ డిస్టెన్స్,చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్స్‌తో వాష్ చేుకోవడం,కరోనా లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం వంటివి చేయాలి. అంతేగానీ ఇంటర్నెట్,సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలను గుడ్డిగా నమ్మవద్దు.

English summary
Lemon and turmeric have good health properties. While you must consume them, please do not go by rumours that state it will cure you of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X