బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cooker bomb: బాంబు పేలుడు కేసులో ట్విస్ట్, బాంబుతో నిలబడి షారిఖ్ ఫోజులు !

|
Google Oneindia TeluguNews

b కర్ణాటకలోని మంగళూరు సిటీలోని గెరోడియ ప్రాంతంలో ఆటో జరిగిన పేలుడులో పోలీసులకు అనేక సాక్షాలు చిక్కాయి. నిందితుడు షారిఖ్ కుక్కర్ బాంబుతో నిలబడి మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫోటోలు పోలీసుల చేతికిచిక్కాయి. షారిక్ బాంబు పేలుడుకు స్కెచ్ వేశాడని వెలుగు చూసింది. కుక్కర్ బాంబుతో నిలబడిన నిందితుడు షారిఖ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీసుకున్న ఫోటోలు బయలకు వచ్చాయి.

Girlfriend: ప్రియురాలిని ముక్కలుగా నరికి 6 కిలోమీటర్లు తల ఎత్తుకెళ్లిన మాజీ బాయ్ ఫ్రెండ్, యవ్యారం !Girlfriend: ప్రియురాలిని ముక్కలుగా నరికి 6 కిలోమీటర్లు తల ఎత్తుకెళ్లిన మాజీ బాయ్ ఫ్రెండ్, యవ్యారం !

మంగళూరులో కుక్కర్ బాబు పేలుడు జరిగిన తరువాత వివరాలు సేకరించిన పోలీసులు వెంటనే మైసూరులోని షారిఖ్ ఇంటిలో సోదాలు చేసి అనేక వస్తులు స్వాధీనం చేసుకున్నారు. అదే సందర్బంలో నిందితుడు షారిఖ్ కుక్కర్ బాంబు చేతిలో పట్టుకుని ఏదో చెబుతున్న సమయంలో తీసిన ఫోటోలు కూడా పోలీసులకు చిక్కాయి.

Father: Daughter murdered in Delhi, girl body found inside trolley bag near Yamuna expressway in Uttar Pradesh.

కుక్కర్ బాంబు పేలుడులో గాయాలనై నిందితుడు షారిఖ్ మంగళూరులోని ఖాదర్ మల్లర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుక్కర్ బాంబు దాడిలో గాయపడింది షారిఖ్ అని అతని కుటుంబ సభ్యులు కూడా నిర్దారించారని సీనియర్ పోలీసు అధికారి అలోక్ కుమార్ సోమవారం మీడియాకు చెప్పారు.

Wife: కొడుకుతో కలిసి భర్తను చంపేసి శవాన్ని ముక్కలు నరికేసిన భార్య, చెరువులో తల తేలింది !Wife: కొడుకుతో కలిసి భర్తను చంపేసి శవాన్ని ముక్కలు నరికేసిన భార్య, చెరువులో తల తేలింది !

కుక్కర్ బాంబు దాడిలో గాయపడిన ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అంటున్నారు. మంగళూరులో బాంబు పేలుళ్లు జరపడానికి మైసూరులోనే షారిఖ్ కుక్కర్ బాంబు తయారు చేసి దానిని మంగళూరు తీసుకు వచ్చాడని పోలీసులు అంటున్నారు. అయితే షారిఖ్ స్కెచ్ విఫలమై ముందుగానే ఆ కుక్కర్ బాంబు ఆటోలో పేలిపోయిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నిందితుడు షారిఖ్ తో పాటు అతని ముగ్గురు బంధువుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేసి ఆధారాలు సేకరించారు.

English summary
Mangaluru: Suspected terrorist Shariq home inspected by police in Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X