• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

FITTO: ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్-ఇంటి వద్దకే మెడికల్ సర్వీసెస్-'ఫిట్టో' అందిస్తోంది అత్యుత్తమ వైద్య సేవలు

|

సాధారణంగా డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాకే క్లినిక్స్‌కి వెళ్తుంటాం. కానీ చాలా సందర్భాల్లో అపాయింట్‌మెంట్ ఉన్నప్పటికీ గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇది మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవమే. క్లినిక్‌లోనే కాదు టెస్టుల కోసం ల్యాబ్ వద్ద,మందుల కోసం మెడికల్ స్టోర్ వద్ద చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులేవీ లేకుండా చేసేందుకే.. మీకోసం వచ్చింది FITTO.

FITTO ద్వారా మీకు నచ్చిన డాక్టర్‌తో మీరే నేరుగా వర్చువల్ కన్సల్టేషన్‌ పొందవచ్చు. మందులు,ల్యాబ్ రిపోర్టులు కూడా మీ ఇంటి వద్దకే పొందవచ్చు. మీ ఆరోగ్య అవసరాలకు FITTO ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫిట్టో అనేది ఒక వెబ్‌ ప్లాట్‌ఫామ్.మెడికల్ సైన్స్,ఐటీ రెండింటి సమ్మేళనం.దీని ద్వారా ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్,టెలిమెడిసిన్‌తో పాటు డాక్టర్ హోమ్ విజిట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.ప్రసిద్ద నిపుణులచే స్క్రీనింగ్, క్వాలిఫైడ్ డాక్టర్స్,క్లినిక్స్,పాథ్ ల్యాబ్స్‌ తదితర మెడికల్ సదుపాయాలను దీని ద్వారా పొందవచ్చు. ఇది డాక్టర్లచే డాక్టర్లతో పాటు ఇంజినీర్లు,హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌ ద్వారా నెలకొల్పబడిన సంస్థ.

 fitto for virtual doctor consultation and medical services at your door step

FITTO ద్వారా మీకు అందుబాటులో ఉండే సేవలు :

డాక్టర్లతో వీడియో కన్సల్టేషన్
ఆన్‌లైన్ కన్సల్టేషన్ కోసం మీకు నచ్చిన డాక్టర్‌ను మీరే ఎంపిక చేసుకోవచ్చు.ఇతర ప్లాట్‌ఫామ్స్ మాదిరి వాళ్లు ఎంపిక చేసే డాక్టర్లతో కన్సల్టేషన్ ఉండదు.
వర్చువల్ కన్సల్టేషన్ వాయిస్ కాల్/వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. పేషెంట్ సహాయకుడు/కుటుంబ సభ్యుడు/స్నేహితుడికి కూడా ఆన్‌లైన్ కన్సల్టేషన్‌లో అనుమతి ఉంటుంది.
పాథాలజికల్ సర్వీసెస్/మీ ఇంటి వద్దనే శాంపిల్స్ సేకరణ,ఇంటి వద్దకే మెడిసిన్ డెలివరీ సదుపాయాలు ఉంటాయి.
మెడిసిన్ ఆన్‌లైన్ ఆర్డర్ చేయవచ్చు
ఫాలో అప్ కన్సల్టేషన్స్ పూర్తిగా ఉచితం.

 fitto for virtual doctor consultation and medical services at your door step

FITTO యొక్క మార్కెటింగ్ హెడ్ సంజయ్ రే OneIndia.comతో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. https://fitto-at.com/ స్పష్టంగా వినియోగదారుల సౌలభ్యం కోసం రూపొందించబడిందని తెలిపారు. ఇది ప్రధానంగా ఇంటి వద్దకు లేదా ఔటాఫ్ హోమ్ సర్వీసెస్‌ల కోసం రూపొందించినట్లు చెప్పారు.డాక్టర్ కన్సల్టెన్సీ,ఫార్మసీ,డయాగ్నోసిస్ సర్వీసెస్ ఇంటి వద్దే పొందవచ్చన్నారు. అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటు ధరలో అందించేందుకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు.

ఇవిగాక,ఆరోగ్య సమస్యలు,మెడికల్ పరిశోధనలు, ఆవిష్కరణలు, వైద్య రంగంలో అప్‌గ్రేడేషన్‌పై బ్లాగ్‌లను FITTO అందుబాటులో ఉంచుతుంది.ఫిట్టో phlebotomists(రక్త నమూనాలు సేకరించే సిబ్బంది) సిబ్బంది సుశిక్షితులైనవారు.అత్యంత సేఫ్టీగా,అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ నమూనాలు సేకరిస్తారు.

FITTO ఎక్కడ ఉంది...:

బెంగళూరు,కోల్‌కతా నగరాల్లో FITTO క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి.మిగతా ఏ ప్రాంతాల నుంచైనా 24/7 ఆన్‌లైన్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంటుంది.

FITTO మీ డేటాను ఇతరులకు విక్రయిస్తుందా/మీ అనుమతి లేకుండా ఉపయోగించుకుంటుందా?:

FITTO బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. దీన్ని బ్రేక్ చేయడం,దీని ద్వారా డేటాను మార్చడం అసాధ్యం.FITTO SHA-256 డేటా ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీతో ఒక ప్రైవేట్ బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంది. దాని ద్వారా మీ మెడికల్ రికార్డులు అత్యంత సురక్షితంగా భద్రపరుస్తారు. మీ డేటాను భద్రపరించేందుకు తీసుకున్న ఇంకా చాలానే ఉన్నాయి.

FITTOలో అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేయాలి :

FITTO వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి మీ మెయిల్ ఐడీ,సెల్ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.మరిన్ని వివరాలకు https://fitto-at.com/ వెబ్‌సైట్‌ను సందర్శించింది.

English summary
Usually we go to the clinics only after making a doctor's appointment. But in most cases there is a situation where you have to wait for hours despite the appointment. This is an experience most of us encounter. You have to wait a long time not only in the clinic but also in the lab for tests and at the medical store for medicines. To do this without any waiting and hassle free .. FITTO came for you.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X