• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాడు దంపతులు: అన్నా, చెల్లిని చేసిన గోత్రం

|

చండీఘడ్: వివాహం చేసుకుని సంతోషంగా ఉన్న దంపతులు ఒక్క సారిగా షాక్ కు గురైనారు. ఇక ముందు మీరు అన్నా, చెల్లిగా జీవించాలని పంచాయితీ పెద్దలు తీర్పు చెప్పడంతో దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు విచారంలో మునిగిపోయారు.

హర్యానాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ప్రవీణ్, పూనం అనే ఇద్దరి వివాహం పెద్దలు నిశ్చయించారు. ఐదు నెలల క్రితం ప్రవీణ్, పూనం ల వివాహం సాంప్రదాయ బద్ధంగా వైభవంగా జరిపించారు.

ప్రవీణ్, పూనం కుటుంబ సభ్యులు అప్పటి నుండి సంతోషంగా ఉన్నారు. ఇటీవల పూనం గర్బవతి అయ్యిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పండుగ చేసుకున్నారు. సంప్రాదయంలో భాగంలో ఇద్దరు గోత్రాలు తెలుసుకుని పూజలు చెయ్యాలని నిర్ణయించారు.

 Five months after their marriage, Praveen and Poonam began their family planning.

అంతే అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ప్రవీణ్ ది కౌశిక్ పట్వాడియా గోత్రం, పూనంది కౌశిక్ పట్వాలియా గోత్రం అని వెలుగు చూసింది. ఈ గోత్రం ఉన్న వారు అన్నా చెల్లిగా బ్రతకాలని పంచాయితీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

పంచాయితీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని తాము పాటిస్తామని ప్రవీణ్, పూనం అంగీకరించారు.ఈ నిర్ణయంతో ఇరు కుటుంబ సభ్యులకు విషాదం మిగిలింది. పెళ్లికి ముందే ఈ గోత్రం విషయం తెలుసుకుని ఉంటే ఇంత వరకు వచ్చేదికాదని పెద్దలు అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Five months after their marriage, Praveen and Poonam began their family planning.The Khap Panchayat declared that Praveen and Poonam cannot live as husband and wife as they belong to Kaushik Phetwadia gotra.According to rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more