వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 నుంచి బ్రిటన్ టు ఇండియా ప్లైట్స్ పునరుద్దరణ.. వారానికి 15 ప్లైట్లకు అనుమతి..

|
Google Oneindia TeluguNews

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ హై టెన్షన్ నెలకొంది. ఈ వైరస్ జాడ బ్రిటన్‌లో కనిపించడంతో అక్కడినుంచి రవాణాను దాదాపుగా అన్నీ దేశాలు నిషేధం విధించాయి. ఇవాళ (శుక్రవారం) వరకు భారత దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు 29కి చేరాయి. మిగతా దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్షికంగా కొన్ని విమానాలు నడిపించేందుకు అనుమతి ఇచ్చింది.

Recommended Video

#Breaking : జనవరి 8 నుంచి భారత్, యూకే మధ్య విమానాల పునరుద్దరణ
Flights between UK and India to resume partially from January 8

ఈ నెల 8వ తేదీ నుంచి బ్రిటన్ నుంచి భారత్‌కు కొన్ని విమాన సేవలను పునరుద్దరిస్తామని పౌర విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు వారానికి 15 విమానాలు రవాణాకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్ నుంచి బ్రిటన్‌కు విమాన సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. తర్వాత పరిస్థితిని బట్టి పెంచడం/ తగ్గించడం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. విమాన సేవల పునరుద్దరణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉత్తర్వులు జారీచేస్తోందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.

English summary
Civil Aviation Minister Hardeep Singh Puri on Friday said that flights between India and the United Kingdom will resume partially.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X