వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
For Daily Alerts
Oneindia App Download

చికాకు తెప్పించిన ఫ్లిప్‌కార్ట్ ‘ద బిగ్ బలియన్ డే’

By Nageswara Rao

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ ‘ద బిగ్ బలియన్ డే'సేల్ వినియోగదారుల్ని నిరుత్సాహానికి గురి చేసింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఈ కొత్త స్కీం ప్రారంభం కాగానే లక్షలాది మంది వినియోగదారులు తమ ఆర్డర్లతో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌కు పోటెత్తారు.

భారీగా డిస్కౌంట్ ప్రకటించడంతో ఆర్డర్లను బుక్ చేసుకుందామని అనుకున్న వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ చికాకు తెప్పించింది. అందుకు కారణం ఫ్లిప్‌కార్ట్ సర్వర్లు. ఒక్కసారిగా లక్షల మంది ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా సర్వర్లు మొరాయించాయి.

Flipkart hosts biggest-ever sale, website 'crashes'

దీంతో వినియోగదారులు ట్విట్టర్‌లో ఫ్లిప్‌కార్ట్‌పై జోకులు వేస్తున్నారు. వస్తువును కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా అవుటాఫ్ స్టాక్, 505 ఎర్రర్, ముందు ప్రకటించిన ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ట్విట్టర్‌లో రెచ్చిపోయారు.

Sold out , out of stock , error 505 , vanishing cart , fluctuating prices , #bigbillionday ?? Really #flopkart
— Darshan Majithia (@darshanmajithia) October 6, 2014

ఫ్లిప్‌కార్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ద బిగ్ బలియన్ డే'ప్రచార వ్యూహాం వినియోగదారుల్ని నిరుత్సాహపరించిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, ‘ద బిగ్ బలియన్ డే'పథకం కింద, సోమవారం తాము రికార్డు స్థాయిలో ఆర్డర్లను సాధించామని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

Waited for #bigbillionday , and the tripod in my cart became more expensive
— Varsha Mohan (@varshamohan) October 6, 2014

ఈ ఆర్డర్ల ద్వారా వివిధ వస్తువులను వినియోగదారులకు చేరవేసేందుకు 10 వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపుతున్నట్లు వెల్లడించింది.

Error 500, 502, 503. #ThankYouFlipkart
— Nishant Gambhir (@madnish30) October 6, 2014

Complete nonsense @Flipkart .. Chose my products and then Message pops up saying they cannot be delivered to the locations in South Delhi !!
— shilpi tewari (@shilpitewari) October 6, 2014

You spend years building customer trust, then you go and pull shit like increasing prices so you can give a discount.
— Madhu Menon (@madmanweb) October 6, 2014

English summary
Flipkart is hosting what it claims to be its biggest sale today with discounts and offers across 70 categories. The online marketplace is calling it 'The Big Billion Day' and says it has dedicated 10,000 field staff to fulfill orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X