వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వయస్సు, ఆరోగ్యం చూసి తక్కువ శిక్ష వేయండి: లాలూ ప్రసాద్, మళ్లీ శిక్ష ఖరారు వాయిదా

|
Google Oneindia TeluguNews

లక్నో: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత‌, బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాదవ్ స‌హా మిగ‌తా దోషులకు శిక్ష ఖరారు మ‌రోసారి వాయిదా ప‌డింది. లాలూ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు తక్కువ శిక్ష విధించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది చిత్త‌రంజ‌న్ సిన్హా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆయన జార్ఖండ్‌ రాంచీలోని సీబీఐ కోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణం కేసులో దోషుల‌కు రేపు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌డ్జి శిక్ష ఖ‌రారు చేస్తార‌ని చెప్పారు.

Fodder scam: Lalu Prasad cites poor health, seeks minimum sentence; quantum of punishment to be pronounced

కాగా, రెండు రోజు క్రితం న్యాయవాది విందేశ్వర ప్రసాద్‌ మృతితో తీర్పు వాయిదా పడుతూ వ‌స్తోంది.

అంతకుముందు, తన వయస్సు, ఆరోగ్యం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తనకు తక్కువ శిక్ష వేయాలని లాలూ కోరిన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో తనకు ఎటువంటి ప్రత్యక్ష పాత్ర లేదని, తన వయస్సు, ఆరోగ్యందృష్ట్యా శిక్షను తగ్గించాలని కోరారు.

English summary
Ahead of the special CBI court's sentencing for Lalu Prasad Yadav in the 1996 fodder scam case, the RJD chief on Friday moved an application before the court seeking minimum sentencing citing his poor health condition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X