వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాగ్ తదుపరి అధిపతిగా రాజీవ్ మెహరిషి.. ఈరోజే బాధ్యతల స్వీకారం

కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) తదుపరి అధిపతిగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహరిషి(62) నియమితులుకానున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) తదుపరి అధిపతిగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహరిషి(62) నియమితులుకానున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో శశికాంత్ శర్మ కొనసాగారు.

రాజీవ్ మెహర్షి 1978 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసి గత నెలలో పదవీవిరమణ పొందిన ఆయనను ప్రభుత్వం కాగ్ అధిపతిగా ఎంపిక చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు.

Former home secretary Rajiv Mehrishi to be next CAG

సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. రాజీవ్ మెహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం రాజీవ్ మెషరిషి కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్)గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

English summary
Former home secretary Rajiv Mehrishi will take over as the Comptroller and Auditor General (CAG) tomorrow succeeding Shashi Kant Sharma, officials said today. Mehrishi, 62, would be administered the oath of office and secrecy by President Ram Nath Kovind at Rashtrapati Bhavan tomorrow, they said. His appointment has been cleared by the government, the officials said. Mehrishi, a 1978 batch (retired) Indian Administrative Service (IAS) officer of the Rajasthan cadre, completed his two-year fixed term as the home secretary last month. Sharma, who had taken over as the CAG on May 23, 2013, demitted office on Friday, they said. Sharma was defence secretary prior to his appointment as the CAG. Mehrishi will have a tenure of about three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X