వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ ప్రముఖులతో కలాం, జ్ఞాపకాలు (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం అనేక మంది ప్రముఖులను కలిశారు. కలాం గొప్పదనం తెలుసుకున్న ప్రపంచదేశాలలోని అనే మంది ప్రముఖులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆదేశంలోని పౌరులకు సూచించారు.

అలాంటి మహానుభావుడు ఈ లోకం వదిలి వెళ్లాడని తెలుసుకున్న విదేశీయులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. కలాం పేద కుటుంబంలో జన్మించి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగారు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురు చూశారు. అదే విధంగా లెక్కలేనన్ని అవార్డులు సంతోం చేసుకున్నారు.

ఫోఖ్రాన్ అణు పరిక్ష

ఫోఖ్రాన్ అణు పరిక్ష

భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన ఫోఖ్రాన్ అణు పరిక్షా కేంద్రం వద్ద పరిశీలిస్తున్న అటల్ బిహారి వాజ్ పాయ్, డాక్టర్ అబ్దుల్ కలాం తదితరులు

రాష్ట్రపతి పదవికి నామినేషన్

రాష్ట్రపతి పదవికి నామినేషన్

రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేస్తున్న కలాం, చిత్రంలో అఖిలపక్షం నాయకులు వాజ్ పాయ్, ఎల్.కే.అద్వానీ సోనియా గాంధీ, ప్రమోద్ మహాజన్, చంద్రబాబు నాయుడు

జీ ఎం మోదీ అవార్డు

జీ ఎం మోదీ అవార్డు

అనేక పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పోందిన కలాం1996లో జీ ఎం మోదీ అవార్డు తీసుకున్నారు

ఇస్రోలో

ఇస్రోలో

ఇస్రోలో సాటి ఉద్యోగులతో కలిసి పరిశోధనల గురించి చర్చిస్తున్న కలాం (నిలబడిన వ్యక్తి)

జార్జ్ బుష్ కు స్వాగతం

జార్జ్ బుష్ కు స్వాగతం

అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ దంపతులకు స్వాగతం పలుకున్న కలాం, చిత్రంలో మన్మోహన్ సింగ్

వీడ్కోలు

వీడ్కోలు

రాష్ట్రపతి పదవి కాలం పూర్తి కావడంతో సంప్రదాయం ప్రకారం ప్రతిభా పాటిల్ ను రాజ్ భవన్ కు తీసుకు వెళుతున్న కలాం.

సింధు సురక్షా పరిక్ష

సింధు సురక్షా పరిక్ష

భారత నౌకాధళం నిర్వహించిన సింధు సురక్షా ను పరీక్షిస్తున్న సమయంలో కలాం

అంతా ఒక్కటే

అంతా ఒక్కటే

బౌద్ధ గురువు దలైలామాతో కలాం జీ

పాప ముచ్చట పడింది

పాప ముచ్చట పడింది

2012 బనారస్ లోని హిందూ విశ్వ విధ్యాలయంలో కలాం ఫోటో తీసుకుంటున్న చిన్నారి

పేటాలో కలాం సాబ్

పేటాలో కలాం సాబ్

ముంబైలోని ఎస్ఐఇఎస్ కాలేజ్ లో జరిగిన సమావేశంలో సంప్రధాయ బద్ధమైన పేటాతో కలాం సార్

వజ్రాల కేంద్రంలో

వజ్రాల కేంద్రంలో

సూరత్ లోని వజ్రాల ఇండస్ట్రియల్ కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న కలాం

ఎడిన్ బర్గ్ లో

ఎడిన్ బర్గ్ లో

స్కాట్ ల్యాండ్ లోని ఎడిన్ బర్గ్ విశ్వవిధ్యాలయం నుండి డాక్టరేట్ అందుకుంటున్న కలాం సార్

ముద్దు బిడ్డలతో

ముద్దు బిడ్డలతో

చిన్నారి వందనం చేస్తుంటే చిరునవ్వుతో కలాం

ఒబామాకు వెల్ కం

ఒబామాకు వెల్ కం

అమెరికా అధ్యక్షుడు ఒబామాతో అబ్దుల్ కలాం

సైనికులతో

సైనికులతో

జమ్మూ కాశ్మీర్ లో సైనికులతో కలిసి అబ్దుల్ కలాం

మండేలాతో

మండేలాతో

2004లో దక్షిణ ఆఫ్రికా పితామహుడు నెల్సన్ మండేలాతో చర్చిస్తున్న కలాం

English summary
India on Tuesday paid rich tributes to former President APJ Abdul Kalam when his body arrived at the Indira Gandhi International Airport in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X