• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కారులో కామవాంఛ, యువతి కాదు, యువకుడిపై నలుగురు కలిసి, 3 గంటలపాటు...

|

ఔను.. ఇది కలికాలమే, కామంతో కళ్లు మూసుకొన్న కొందరికీ వావి వరసే కాదు, లింగభేదం అనే తేడా కూడా తెలియడం లేదు. 22 ఏళ్ల యువకుడిపై నలుగురు లైంగికదాడికి పాల్పడ్డాడు. కదులుతున్న కారులో అఘాయిత్యానికి ఒడిగట్టారు.. తర్వాత రోడ్డున వదిలేసి వెళ్లిపోయారు. ముంబై నడిబొడ్డున జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

యువకుడిని వదలనీ.

యువకుడిని వదలనీ.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వీబీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో యువకుడు నివసిస్తున్నాడు. తన పేరెంట్స్, ఫ్రెండ్స్‌తో జాలీగా గడుపుతున్నారు. అతను సోషల్ మీడియాలో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటారు. తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో అప్‌డేట్స్ పెడుతున్నారు. ఇదే అతను చేసిన తప్పయిపోయింది. ఓ రెస్టారెంట్ వద్ద దిగిన సెల్ఫీని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు.

యువకుడిపై కన్ను..

యువకుడిపై కన్ను..

ఇంకేముంది అతనిని ఫాలో చేసే వారికి యువకుడిపైనే కన్నుపడింది. అతనిపైనే లైంగికదాడి చేయాలనుకొన్నారు. వీరిలో ఒక మైనర్ ఉండటాన్ని బట్టి.. వారు ఎంత నేర ప్రవృత్తి ఉన్నవారో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం యువకుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సెల్ఫీ షేర్ చేయడాన్ని దుండగులు చూశారు. తర్వాత రెస్టారెంట్ వద్ద అతని కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు యువకుడు రావడంతో.. తమ స్కెచ్‌ అనుకున్నది అనుకున్నట్టు అమలు చేశారు.

ఫ్యాన్స్ అని చెప్పి..

ఫ్యాన్స్ అని చెప్పి..

ఫ్యాన్స్ అని చెప్పి యువకుడిని నమ్మబలికారు. లోకేషన్ ఆధారంగా గుర్తించి వచ్చామని చెప్పారు. ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఫాలో అవుతున్నామని యువకుడికి వివరించారు. తర్వాత బైక్ రైడ్ చేద్దామనడంతో కాదనలేకపోయారు. అలా 20 నిమిషాల్లో ముంబై ఎయిర్‌పోర్టు పరిసరాల్లో వెళ్లారు. అప్పటికే తమ వెంట తీసుకొచ్చిన కారు కూడా పక్కనే నిలిపివేశారు. కారు ఎందుకు తీసుకొచ్చారో యువకుడు అర్థం చేసుకోలేకపోయారు. అందులో ఎక్కమనడంతో వద్దన్నారు.

 3 గంటలు

3 గంటలు

వారి పాడు బుద్దిని గమనించిన యువకుడు వద్దన్నారు. కానీ వారు నలుగురు ఉండటంతో.. బలవంతంగా కారులోకి ఎక్కించారు. సిటీలో తిప్పుతూ మూడు గంటలు లైంగికదాడి చేశారు. ఆదివారం అర్దరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కారులోనే తమ కామవాంఛ తీర్చుకున్నారు. ఉదయం సమయంలో రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. కారు దిగిన వెంటనే యువకుడు తమ తల్లిదండ్రులకు పోన్ చేశారు.

అరెస్ట్

అరెస్ట్

వెంటనే వీబీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలుడిని బాలల గృహానికి తలరించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది వీబీ నగర్ పోలీసులు తెలిపారు. బాధిత యువకుడికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, నివేదిక ఆధారంగా బాధితులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
22-year-old man in Mumbai was allegedly raped by four people who used a post put up by the victim on Instagram to trace his location and later abduct him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X