వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాంగ ధర్మాసనంలో వారు లేరు: వివాదం అలాగే...

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నలుగురు అసంతృప్త న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగ ధర్మాసనంలో చోటు కల్పించలేదు. జస్టిస్ చలమేశ్వర్, ఎంబి లోకూర్, కురియన్, జోసెఫ్‌ల్లో ఎవరికి కూడా రాజ్యాంగ ధర్మాసనంలో చోటు కల్పించలేదు.

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎకె సిక్రి, జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఈ నెల 17వ తేదీ నుంచి కీలకమైన కేసులను ఈ బెంచీ విచారిస్తుంది.

Four top judges not part of SC Constitution Bench: Row far from settled

అయితే, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రెస్ మీట్ పెట్టి అసంతృప్తిని వ్యక్తం చేసిన న్యాయమూర్తులతో చర్చలకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. తాను చేసింది సరైందనే ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

ఆధార్ చట్టానికి రాజ్యాంగబద్ధత, వయోజనుల మధ్య రీ క్రిమనలైజింగ్ గే సెక్స్‌కు సంబంధించిన 2013 తీర్పు వంటి కీలకమైన కేసులను తాజాగా ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది.

English summary
On Monday the composition of a five judge Constitution Bench was announced headed by the Chief Justice of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X