• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Fraud lover: ఎర్ర ప్యాంట్, పచ్చ షర్టు, 16 ఏళ్ల అమ్మాయితో గేమ్స్, పులుసు పిండేసి, ప్యాంట్ తడిపేసి !

|

చెన్నై/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) కారణంగా లాక్ డౌన్ విధించడంతో అమ్మమ్మ ఇంటిలో ఉంటున్న అమ్మాయి మీద ఓ యువకుడి కన్ను పడింది. Hai.... how are you....I am Surya అంటూ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నేపెళ్లిచేసుకుంటా, నువ్వులేకపోతే చచ్చిపోతా అంటూ సినిమా డైలాగులు చెప్పాడు. తమిళ సినిమా హీరోలాగా ఎర్ర ప్యాంట్, పచ్చరంగు షర్టు, నట్లటి అద్దాలు పెట్టుకుని అమ్మాయి ముందు ఫోజు కొట్టాడు. పాత సినిమాలో సావిత్రిలాగా ఆ అమ్మాయి సూర్య వలలో పడిపోయింది.

అప్పటి నుంచి అమ్మాయితో రహస్య ప్రాంతాలకు వెళ్లి వస్తున్న సూర్య ఎంజాయ్ చేసి ఆమెను నాలుగు నెలల గర్బవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే How are you అంటూ ఎదురుతిరిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సూర్య పులుసు పిండేసి ఏం చెయ్యాలో అది చేసేసరికి వాడికి అమ్మాయితో ఏం చేశాడో ఆ విషయాలు మొత్తం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అనే సినిమా పాటలాగా అన్ని గుర్తుకు వస్తున్నాయి.

Super sketch: భార్య బోరుకొట్టింది, కరోనా పాజిటివ్, చచ్చిపోతా, హ్యాపీగా ఉండు, ఇండోర్ లో లవర్ తో !

 జులాయి సూర్య

జులాయి సూర్య

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని కొరుక్కుపేటలో మాసిలమణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మాసిలమణి కొడుకు సూర్య (20). మాసిలమణికి ఆ ప్రాంతంలో అంతోఇంతో పలుకుబడివుంది. అయితే ఉదయం నిద్రలేచి ఇంట్లో ఉన్న ఏదో ఒకటి తినేసి బయటకు వెలుతున్న సూర్య రాత్రి వరకు స్నేహితులు, తొక్కాతొటారం అంటూ గాలితిరుగుడు తిరిగేసి అర్దరాత్రి ఇంటికి వెలుతున్నాడు.

 అమ్మమ్మ ఇంట్లో 16 ఏళ్ల యువతి

అమ్మమ్మ ఇంట్లో 16 ఏళ్ల యువతి

తమిళనాడులోని రామనాథపురంకు చెందిన 16 ఏళ్ల యువతి చెన్నైలోని కొరుక్కుపేటలోని మీనాంపల్ నగర్ లోని ఐదవ వీధిలో నివాసం ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నది. ఈ అమ్మాయి అమ్మమ్మ ఇంటిలో ఉంటూనే 10వ తరగతి పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయింది.

 కొరుక్కుపేట కుర్రాడు

కొరుక్కుపేట కుర్రాడు

ఉదయం నుంచి రాత్రి వరకు గాలి తిరుగుడు తిరుగుతున్న సూర్య కంట్లో ఆ అమ్మాయి పడింది. మంచి రోజు చూసి అమ్మాయి దగ్గరకు వెళ్లి Hai how are you....I am Surya అంటూ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నేపెళ్లిచేసుకుంటా, నువ్వులేకపోతే చచ్చిపోతా అంటూ సినిమా డైలాగులు చెప్పాడు. తమిళ సినిమా హీరోలాగా ఎర్రటి ప్యాంటు, పచ్చరంగు షర్టు, నట్లటి అద్దాలు పెట్టుకుని అమ్మాయి ముందు హీరోలాగా ఫోజు కొట్టాడు. మొదట బెట్టు చేసినా రానురాను ఆ అమ్మాయి సూర్యకు దగ్గర అయ్యింది.

 అడిగేవాళ్లు లేరని ఎంజాయ్

అడిగేవాళ్లు లేరని ఎంజాయ్

అమాయకురాలైన అమ్మమ్మకు ఏదోఒకరకంగా మాయమాటలు చెబుతున్న అమ్మాయి అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి సూర్య బైక్ లో తిరిగింది. మంచి చాన్స్ చిక్కింది, అడిగేవాళ్లు ఎవ్వరూ లేరని తెలుసుకున్న సూర్య స్నేహితుల ఇళ్లకు, రహస్య ప్రాంతాలకు అమ్మాయిని తీసుకెళ్లి ఎంజాయ్ చేశాడు. మనం త్వరగా పెళ్లి చేసుకుందామని అమ్మాయి సూర్యకు చెప్పింది. అంతేనా అది ఎంతపని, కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోని, పెళ్లి చేసుకుందాం అంటూ సూర్య మాయమాటలు చెప్పాడు. సూర్యతో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఇటీవల అనారోగ్యానికి గురైయ్యింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లి షాక్ కు గురై వెళ్లి సూర్యను నిలదీసింది.

 నిన్ను ఎక్కడో చూశాను... ఎక్కడ ?

నిన్ను ఎక్కడో చూశాను... ఎక్కడ ?

ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదని, నిన్ను ఎక్కడో చూశాను, ఎక్కడ అనే విషయం గుర్తు రావడం లేదు అంటూ సూర్య ఎదురుతిరిగాడు. అమ్మాయికి మండిపోవడంతో నేరుగా వెళ్లి చెన్నైలోని వాషర్ పేట్ అల్ ఉమెన్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు విచారణ చేసిన పోలీసులకు ఆ అమ్మాయితో సూర్య ఎంజాయ్ చేశాడని వెలుగు చూసింది. ఇంత జరిగినా సూర్య తప్పు ఒప్పుకోలేదు. పోలీసులు సూర్య పులుసు పిండేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. సూర్య చేతిలో మోసపోయిన అమ్మాయికి వైద్యపరీక్షలు చేయించామని పోలీసులు తెలిపారు.

English summary
Fraud lover: Surya, a youth from Korukkupet, was arrested for raping a 16-year-old girl. Now he arrested Poksha act by Chennai police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X