• search
  • Live TV
విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Friend Wife: నాటుకోడిలా ఉందని ఆశ. చాలా రోజులు నక్కలా ఉన్నాడు, కరోనా మాస్క్ స్కెచ్ తో !

|

బెంగళూరు: పక్కవీధిలో నివాసం ఉంటున్న ఫ్రెండ్ భార్య మీద ఓ యువకుడు కన్ను వేశాడు. నాలుకోడిలో ఉండే మహిళను లొంగదీసుకోవాలని ఆ యువకుడు అనేక ప్రయత్నాలు చేశాడు. మహిళ పక్కంటిలోనే ఆమె అత్తమామలు, బంధువులు నివాసం ఉండటంతో ఆ యువకుడికి అంత త్వరగా చాన్స్ చిక్కలేదు. భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ యువకుడు కరోనా మాస్క్ స్కెచ్ వేశాడు. మూడు మాస్క్ లు, రెండు కర్ఛీప్ లు జోబులో వెసుకుని వెళ్లిన కేటుగాడు స్కెచ్ ప్రకారం అతని కామం తీర్చుకున్నాడు. ఫ్రెండ్ ఇంట్లో నుంచి చాకచక్యంగా ఆ కేటుగాడు తప్పించుకుని పరారైనాడు.

Illegal affair: పూజారికి గుడిలో అసిస్టెంట్, ఇంట్లో ఆంటీకి ?, పువ్వులు పట్టిన చేతితో కత్తి !Illegal affair: పూజారికి గుడిలో అసిస్టెంట్, ఇంట్లో ఆంటీకి ?, పువ్వులు పట్టిన చేతితో కత్తి !

నాటుకోడి లాంటి మహిళ

నాటుకోడి లాంటి మహిళ

కర్ణాటకలోని విజయనగరం జిల్లాలోని కూడ్లగి తాలుకాలోని నాగలాపురం గ్రామంలో 35 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. చూడటానికి ఛామనఛాయ రంగులో బొద్దుగా, పొడుగ్గా ఉంటున్న మహిళ మీద అదే ఊరిలో మహిళ పక్క వీధిలో నివాసం ఉంటున్న రాజు అనే యువకుడు కన్ను వేశాడు. ఎలాగైనా నాటుకోడి లాంటి మహిళను లొంగదీసుకోవాలని రాజు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నాడు.

చాన్స్ మాత్రం చిక్కలేదు

చాన్స్ మాత్రం చిక్కలేదు

మహిళ భర్త అదే ఊరిలో వ్యవసాయం చేయిస్తున్నాడు. ఆ మహిళ భర్త, రాజుకు వయసులో తేడా ఉన్నా ఒకే ఊరివాళ్లు కావడంతో ఇద్దరు స్నేహితులుగా ఉంటున్నారు. ఏదైనా పని ఉంటేనే ఆ మహిళ భర్త కూడ్లగికి లేదా విజయపురం, లేదా బళ్లారికి వెలుతుంటాడు. ఎక్కువగా సొంతఊర్లోనే మహిళ భర్త ఉండటంతో రాజు ఆమెను లొంగదీసుకోవడానికి అంత త్వరగా చాన్స్ చిక్కలేదు. గుంతకాడ నక్కలా రాజు ఆమెను అనుభవించాలని చాలా కాలం నుంచి వేచి చూస్తూనే ఉన్నాడు.

పక్క ఇంటిలో అత్తామామలు

పక్క ఇంటిలో అత్తామామలు

మహిళ, ఆమె భర్త వేరుగా ఓ ఇంటిలో నివాసం ఉంటున్నారు. మహిళ పక్క ఇంటిలోనే ఆమె అత్తమామలు, ఆ పక్కింటిలో ఆమె బంధువులు ఉంటున్నారు. మహిళకు 24 గంటలు సెక్యూరిటీ ఎక్కువగా ఉండటంతో మంచి చాన్స్ చిక్కకపోవడంతో కామాంధుడు రాజు చాలా కాలం నుంచి విరహంతో రగిలిపోతున్నాడు.

కరోనా మాస్క్ ల స్కెచ్

కరోనా మాస్క్ ల స్కెచ్

ఇటీవల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని, ఆమె భర్త కూడ్లగికి వెళ్లాడని రాజుకు తెలిసింది. ఇదే సమయంలో మహిళ పక్కంటిలో నివాసం ఉంటున్న ఆమె అత్తమామలు పొలం దగ్గరకు వెళ్లాడని రాజుకు తెలిసింది. అంతే కామాంధుడు రాజు కరోనా మాస్క్ ల స్కెచ్ వేశాడు. ముఖానికి వేసుకునే మూడు మాస్క్ లు, రెండు కర్చీఫ్ లు జోబులో వేసుకుని ఆ మహిళ ఇంట్లోకి దూరేశాడు.

దెబ్బకు పరుగో పరుగు

దెబ్బకు పరుగో పరుగు

ఇంట్లో ఉన్న మహిళను పట్టుకున్న రాజు వెంటనే ఆమె నోట్లో రెండు కర్చీఫ్ లు కుక్కేశాడు. ఆమె కేకలు వెయ్యకుండా మూడు మాస్క్ లు ఆమె ముఖానికి వేసేసి ఆమె చేతులు వెనక్కి కట్టేశాడు. మహిళ ఆమె ఇంట్లోని బెడ్ రూమ్ లోకి లాక్కెళ్లిన కామాంధుడు రాజు ఆమెపై అత్యాచారం చేశాడు. ఇదే సమయంలో మహిళ అత్తామామ వారి ఇంటికి వెళ్లి డోర్ లాక్ తియ్యడంతో చప్పుడు వచ్చింది. ఎవరో వచ్చారనే అనుమానంతో రాజు మహిళ ఇంటి వెనుక తలుపు తీసి పక్కవీధిలో నుంచి పరుగో పరుగు అంటూ కాలికి బుధ్దిచెప్పాడు.

 వాడు ఎక్కడా లేడు

వాడు ఎక్కడా లేడు

బాధితురాలు వెంటనే కేకలు వెయ్యడంతో పక్కింటిలో ఉంటున్న అత్తమామతో పాటు ఆమె బంధువులు వెళ్లి చేశారు. బాధితురాలు జరిగిన విసయం చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడ్లగి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫ్రెండ్ భార్య మీద అత్యాచారం చేసిన రాజు కోసం గాలించినా అతని ఆచూకి చిక్కలేదు. కామాంధుడు రాజు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

English summary
Friend Wife: Young man raped on woman at Kudligi in Vijayanagara in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X