వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇంధన ధరలకు రెక్కలు.. జీవనకాల గరిష్ఠానికి పెట్రోలు...!

న్యూఢిల్లీ: మరోసారి ఇంధన ధరలు ఆకాశన్నంటాయి. ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి పతనమవుతుండటంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి రికార్డుస్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి.

గురువారంనాడు జీవనకాల గరిష్టానికి చేరిన డీజిల్.. శుక్రవారం మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. మరోవైపు పెట్రోల్ కూడా జీవనకాల గరిష్ట ధరను నమోదు చేసింది.

Fuel Prices At Record High: Check Petrol, Diesel Rates In Top Cities Today

దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర 22పైసలు పెరిగి రూ.78.52గా ఉంది. లీటర్ డీజిల్ ధర 28పైసలు పెరిగి రూ. 70.21గా ఉంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.93, కోల్‌కతా రూ.81.44, చెన్నైలో 81.58గా ఉంది.

ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.74.54, కోల్‌కతా‌లో 73.06, చెన్నైలో రూ.74.18గా ఉంది. ముడి చమురు ధరలు పెరగడంతోపాటు చమురు రవాణాపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

English summary
Petrol and diesel prices hit a record new high in four metros across the country on Friday. The prices of both petrol and diesel were raised by the Oil Marketing Companies (OMCs) today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X