చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు...కొత్త రేట్లు ఇవే..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: నిన్నటి వరకు పెట్రోల్ ధరలు రూ.79.31గా ఉండగా... గురువారం నుంచి ఆ ధరలు ముంబైలో రూ.86.72, చెన్నైలో రూ.82.41, కోల్‌కతాలో 82.22కు పెరిగాయి. డీజిల్ ధరల్లో కూడా బుధవారం వరకు ఎలాంటి మార్పులు కనిపించలేదని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ తెలిపింది. ఢిల్లీలో డీజిల్ ధర లీటరు రూ.71.34 పలుకగా, ముంబైలో రూ.75.74, చెన్నైలో రూ.75.39 కోల్‌కతాలో రూ.74.19గా ఉంది.

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ 'దేశమే' కారణమన్న మంత్రిరికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ 'దేశమే' కారణమన్న మంత్రి

అయితే దేశంలో ఇంధన ధరల పెరుగుదల శాశ్వతం కాదని... కేవలం తాత్కాలికమే అని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటంతోనే ఆ ప్రభావం ఇంధన ధరలపై పడుతోందని మంత్రి తెలిపారు.

Fuel prices once again witnesses hike

English summary
Fuel prices once again witnessed a hike on Thursday, with petrol being sold at Rs.79.51 per litre and diesel at Rs.71.55 per litre here in the national capital. The price of petrol has been increased by 20 paise per litre, while diesel saw a hike of 21 paise per litre, as compared to Tuesday's prices in New Delhi. In Mumbai, the price of petrol has surpassed the Rs 86 mark to be sold at Rs.86.91 per litre, while diesel is being retailed at Rs.75.96 per litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X