• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Daughter: అందమైన కూతురు, రెండేళ్ల నుంచి శాడిస్టు తండ్రి ఏం చేశాడంటే, బ్లాక్ మెయిల్ చేస్తూ !

|

రాయ్ పూర్/ హైదరాబాద్: భార్యతో కాపురం చేసిన భర్త కుమార్తెకు జన్మనిచ్చాడు. పసికందు అయిన చిన్నారిని తండ్రి ఎత్తుకుని లాలించి పెంచి పెద్ద చేశాడు. కన్న కూతురి మీద ఆ కామాంధుడి కన్ను పడుతుందని తల్లి అస్సలు ఊహించేకపోయింది. వయసుకు వచ్చిన కూతురు ఇంట్లో ఉందని ఆ కామాంధుడు రెచ్చిపోయాడు. తండ్రి, కూతురి మీద ఏ బుద్ది ఉన్నాడోకి అనుమానం రాదని తండ్రి తెలుసుకున్నాడు. అంతే గత రెండు సంవత్సరాల నుంచి కన్న కూతురి మీద ఆమె తండ్రి లైంగిక దాడి చేస్తున్నాడు. విషయం బయటకు తెలిస్తే నిన్ను, మీ అమ్మను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. విషయం బయటకు తెలిస్తే తనతో పాటు తన తల్లికి చిత్రహింసలు మొదలౌతయాని ఆమె భయపడిపోయింది. రెండు సంవత్సరాల నుంచి తన విషయం బయటకు తెలీయడం లేదని మరింత రెచ్చిపోయిన తండ్రి పదేపదే కూతురి మీద రేప్ చేస్తూ వచ్చాడు. తండ్రి టార్చర్ తట్టుకోని అతని కూతురు జరిగిన విషయం మొత్తం ఆమె తల్లికి చెప్పింది. తన భర్తను ఇలాగే వదిలేస్తే ఇలాంటి కామాంధులు ఇంకా ఎక్కువ అవుతారని, సమాజం నాశనం అవుతుందని తెలుసుకున్న భార్య కూతురిని వెంటపెట్టుకుని వెళ్లి కేసు పెట్టి భర్తను అరెస్టు చేపించింది.

Model: రేప్ కేసులో 9 మంది సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్, మోడల్, నటితో పులిహోరా ?, అండర్ గ్రౌండ్ !Model: రేప్ కేసులో 9 మంది సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్, మోడల్, నటితో పులిహోరా ?, అండర్ గ్రౌండ్ !

కన్న కూతురు

కన్న కూతురు

చత్తిస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో 40 ఏళ్ల విశాల్, బింధు (పేర్లు మార్చడం జరిగింది) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. విశాల్ కామాంధుడు అనే విషయం ఇంతకాలం బయటకు రాలేదు. భార్య బింధుతో కాపురం చేసిన భర్త విశాల్ 18 ఏళ్ల క్రితం కుమార్తెకు జన్మనిచ్చాడు. పసికందు అయిన చిన్నారిని తండ్రి విశాల్ ఎత్తుకుని లాలించి పెంచి పెద్ద చేశాడు.

కన్న కూతురు అని చూడలేదు

కన్న కూతురు అని చూడలేదు

అందమైన కన్న కూతురి మీద ఆ కామాంధుడు విశాల్ కన్ను పడుతుందని తల్లి బింధు అస్సలు ఊహించేకపోయింది. వయసుకు వచ్చిన కూతురు ఇంట్లో ఉందని ఆ కామాంధుడు విశాల్ రెచ్చిపోయాడు. ఆలనాపాలనా చూసుకునే నెపంతో కన్న కూతురిని దగ్గరకు తీసుకుంటున్న విశాల్ ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు.

రెండేళ్ల నుంచి లైగిక దాడి

రెండేళ్ల నుంచి లైగిక దాడి

తన మీద ప్రేమతో తండ్రి అలా చేస్తున్నాడని రెండు సంవత్సరాల క్రితం వరకు కూతురు బావించింది. అయితే రెండేళ్ల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న కన్న కూతురి మీద విశాల్ అత్యాచారం చేశాడు. వయసు వచ్చిన కూతురి మీద కన్న తండ్రి అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. తరువాత కూతురు ఇంట్లో ఒంటరిగా చిక్కిందంటే కసితో విశాల్ రెచ్చిపోవడం మొదలుపెట్టాడు.

భయంతో మౌనంగా ఉండిపోయిన కూతురు

భయంతో మౌనంగా ఉండిపోయిన కూతురు

లైంగిక దాడి విషయం బయటకు తెలిస్తే నిన్ను మీ అమ్మాను చంపేస్తానని విశాల్ కూతురిని బెదిరించాడు. తన తండ్రి విశాల్ చేస్తున్న పని బయటకు తెలిస్తే తనతో పాటు తన తల్లి బింధుకు చిత్రహింసలు మొదలౌతయాని ఆమె భయపడిపోయింది. రెండు సంవత్సరాల నుంచి తన విషయం బయటకు తెలీయడం లేదని విశాల్ మరింత రెచ్చిపోయిన తండ్రి విశాల్ పదేపదే కూతురి మీద రేప్ చేస్తూ వచ్చాడు. కనీసం స్నేహితులకు కూడా కూతురు ఆ దారుణమైన విషయాలు చెప్పుకోలేకపోయింది.

  #InternationalWomensDay2021 : 'అమ్మ ఇచ్చిన స్వేచ్ఛతోనే రాణించాం' అంటున్న మహిళల మనోగతం!
  చంపేయాలని చెప్పిన భార్య

  చంపేయాలని చెప్పిన భార్య

  తండ్రి విశాల్ టార్చర్ తట్టుకోని అతని కూతురు జరిగిన విషయం మొత్తం ఆమె తల్లి బింధుకు చెప్పింది. తన భర్తను ఇలాగే వదిలేస్తే ఇలాంటి కామాంధులు ఇంకా ఎక్కువ అవుతారని, సమాజం నాశనం అవుతుందని తెలుసుకున్న భార్య కూతురిని వెంటపెట్టుకుని వెళ్లి కేసు పెట్టి భర్తను అరెస్టు చేపించింది. తన లాంటి భర్త ఈ సమాజంలో జీవించకూడదని, అతన్ని ఉరి వేసి చంపేయాలని భార్య అవేదన వ్యక్తం చేస్తోందని రాయ్ పూర్ లోని ఉర్లా పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి అమిత్ తివారి స్థానిక మీడియాకు చెప్పారు. యువతికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు విశాల్ ను అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు.

  English summary
  Daughter: A 40-year-old man was arrested in Raipur in Chhattisgarh on Sunday for allegedly sexually assaulting and torturing his 18-year-old daughter.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X