Student: కాలేజ్ అమ్మాయిని బైక్ లో తిప్పేశాడు, ఇంట్లో ఎవ్వరూ లేరని, కాలేజ్ అబ్బాయి నిర్వాకంతో !
చెన్నై: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెతో పరిచయం చేసుకున్నాడు. ఇంటర్ చదువుతున్న అమ్మాయితో స్నేహం పెంచుకున్న యువకుడు ఆమెతో కలిసి తిరగడం మొదలుపెట్టాడు. రానురాను బాయ్ ఫ్రెండ్ తో కాలేజ్ అమ్మాయి అతని బైక్ లో తిరగడం మొదలు పెట్టింది. తరువాత కాలేజ్ అమ్మాయికి మాయమాటలు చెప్పిన బాయ్ ఫ్రెండ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అమ్మాయి మంచి మూడ్ లో ఉన్న సమయంలో ఆమెను ఇంటికి పిలుచుకుని వెళ్లిన ఆ యువకుడు ఆమె మీద బలవంతంగా అత్యాచారం చెయ్యడంతో గర్బవతి అయ్యింది. ప్రియురాలిని గర్బవతిని చేసిన ఆమె ప్రియుడు చేతులు ఎత్తేసి కటకటాలపాలైనాడు.
Illegal
affair:
భర్త
లారీ
డ్రైవర్,
భార్య
?,
క్రికెట్
బ్యాట్
తో
ఆడుకున్నాడు,
కొబ్బరి
కాయతో
తల
!

ఇంటర్ అమ్మాయి గర్బవతి
చెన్నైలోని కొరట్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాడి కలైవానర్ నగర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల యువతి ప్రభుత్వ కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. యువతికి తరచూ కడుపునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. యువతిని పరీక్షించగా ఆమె 2 నెలల గర్భవతి అని తేలింది.

పోలీసులు ఎంట్రీ
దీంతో ఆసుపత్రి యాజమాన్యం చెన్నైలోని కొరటూరు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు అంబత్తూరు ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో అంబత్తూరు ఆల్ మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ జోతిలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి యువతిని విచారించి వివారలు సేకరించారు.

బాయ్ ఫ్రెండ్ మ్యాటర్ లీక్
చెన్నైలోని అయప్పక్కం హౌసింగ్ బోర్డ్ నివాసానికి చెందిన డిప్లొమా విద్యార్థి బాలాజీ అలియాస్ పార్థసారథితో యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా టచ్‌లో ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ సెల్ఫోన్లో మాట్లాడుకోవడం అలవాటు చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి ఈ అలవాటు ప్రేమగా మారింది. ఇలా గత 6 నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.

ప్రియురాలిని ఇంటికి పిలుచుకుని వెళ్లి ?
గత రెండు నెలల క్రితం యువతిని బైక్‌పై ఎక్కించుకున్న బాలాజీ చెన్నైలో తిరిగాడు. అందులో సాన్నిహిత్యం కారణంగా యువతిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలాజీ ఇంటికి తీసుకొచ్చి లైగింక వేధింపులకు పాల్పడడంతో బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. ఆయప్పక్కంకు చెందిన కళాశాల విద్యార్థి పార్థసారథి అలియాస్ బాలాజీని అంబత్తూరు ఆల్ మహిళా పోలీసులు అరెస్టు చేసి తిరువళ్లూరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి చెన్నై శివార్లలోని పుల్హల్ జైలుకు తరలించారు.