• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మంత్రి VS అమ్మాయి: బీర్ తాగుతావా ?... అబ్బా... ఫుల్ మీల్స్... మంత్రి నోట్లో, ఆడియో!

|

బెంగళూరు/ఎంజీ. రోడ్/ న్యూఢిల్లీ: మంత్రికి ఉన్న మర్యాద కాస్తా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. ఇంతకాలం మంత్రి గారు ఏదైనా చెబితే సీఎం చిటెకలో చేసేస్తారని ఓ పేరు ఉండేది. ఇప్పుడు అదే మంత్రి చిటెక దెబ్బకు ప్రభుత్వమే తల్లకిందులు అయ్యే పరిస్థితి ఎదురైయ్యింది. యువతితో ఎంజాయ్ చేస్తూ మంత్రి మస్త్ మజా చేశాడని ఓ వీడియో విడుదల కావడం, సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి అదే మంత్రి కారణం కావడంతో ప్రతిపక్షాలు అతని భరతం పట్టడానికి ఒంటికాలి మీద నిలబడ్డాయి.

ఇదే సమయంలో జనవనరులు, భారీ నీటిపారుదల శాఖా మంత్రి నీళ్లు కారిపోయే ఆడియో టేప్ బయటకు వచ్చింది. అబ్బా... ఏం చేస్తున్నావ్, నేను ఫుల్ మీల్స్ భోజనం చెయ్యడానికి టైమ్ అయ్యింది, నువ్వు బీరు తాగుతావా ?, నువ్వు.... భలే ఉంటావు, నువ్వు.... హా నేను....... అంటూ రాయలేని మాటలు మంత్రి నోటిలో నుంచి ఆ మాటలు వచ్చాయి అంటూ ఓ ఆడియో టేప్ బయటకు రావడం కలకలం రేపింది.

Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి!Illegal affair: కొడుకు ఫ్రెండ్ తో ఆంటీ మస్త్ మజా, అసలే పండ్లు, భర్తుకు తెలిసిపోయి!

మంత్రి రాసలీలల వీడియో వైరల్

మంత్రి రాసలీలల వీడియో వైరల్

కర్ణాటక జనవనరులు, నీటిపారుదల శాఖా మంత్రి రమేష్ జార్కిహోళి, బెంగళూరులోని ఆర్ టీ నగర్ ఏరియాలో ఓ పీజీలో నివాసం ఉండే 25 ఏళ్ల యువతి రాసలీలల వీడియో బయటకు రావడంతో కర్ణాటక ప్రభుత్వంతో పాటు బీజేపీ నాయకులకు నిద్రలేకుండా చేసింది.

అధికారం అడ్డం పెట్టుకున్న మంత్రి ఉద్యోగం ఇప్పిస్తానని అమాయకురాలైన అమ్మాయి జీవితం నాశనం చేశాడని, ఆయన రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

అమాయకురాలా ? ఇదేమైనా షార్ట్ ఫిల్మ్ కాదు కదా

అమాయకురాలా ? ఇదేమైనా షార్ట్ ఫిల్మ్ కాదు కదా

అమ్మాయితో మంత్రి రమేష్ జార్కిహోళి ఎంజాయ్ చేస్తున్న సమయంలో అదే గదిలో రాసలీలల వీడియో రికార్డు అయిన విషయం స్పష్టంగా కనపడుతోంది. ఆ వీడియో తీస్తే మంత్రి తీసిఉండాలి ?, లేదా ఆ అమ్మాయే తీసి ఉండాలి, ఆ గదిలో వేరేవాళ్లు వీడియో తియ్యడానికి ఏమైనా షార్ట్ ఫిల్మ్ కాదు కాదా, రాసలీలల వీడియో కదా అంటున్నారు కొందరు బీజేపీ నేతలు. మంత్రిని టార్గెట్ చేసుకుని ఆ అమ్మాయే స్ట్రింగ్ ఆపరేషన్ లో భాగంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ కు దిగిందని కొందరు ఆరోపిస్తున్నారు.

 రాసలీలల వీడియోకు మంత్రి ఆడియో ఫ్రీ

రాసలీలల వీడియోకు మంత్రి ఆడియో ఫ్రీ

కర్ణాటక మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల వీడియో విడుదలైన వెంటనే ఆయన ఆ అమ్మాయితో ఫోన్ మాట్లాడారని ఆరోపిస్తూ విడుదైన ఆడియో ఇప్పుడు వైరల్ కావడంతో కలకలం రేపుతోంది. మంత్రి రమేష్ జార్కిహోళిని టార్గెట్ చేసుకుని తీసిన వీడియో విడుదలైన వెంటనే ఆ ఆడియో టేప్ కూడా బయటకు రావడంతో మంత్రితో పాటు ఆయన వర్గీయులు హడలిపోయారని తెలిసింది.

అందుకేనా

అందుకేనా

హలో సార్.... ఓపెన్ కాలేదు.... ఏం ఓపెన్ కాలేదు ? అదే !

మంత్రి రమేష్ జార్కిహోళి, పీజీ అమ్మాయి మాట్లాడుకుంటున్న ఆడియో ఇదే అంటూ విడుదలైన ఆడియో టేప్ లో సంభాషణలు ఇలా ఉన్నాయి.

* అమ్మాయి: హలో సార్.... బాగున్నారా, ఎక్కడ ఉన్నారు ?, నేను మీకు ఓ వీడియో పంపించాను, చూశారా ?

* మంత్రి: అది ఓపెన్ కాలేదు మేడమ్, ఓపెన్ చెయ్యడానికి ట్రై చేస్తాను, ఏ వీడియో పంపించావు, మళ్లీ పంపిస్తావా ?

* అమ్మాయి: సార్ మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లేదనుకుంటాను, అందుకే నేను పంపించిన వీడియో ఓపెన్ కాలేదు అనుకుంటాను సార్.

* అమ్మాయి: సార్.... డ్యామ్ ల దగ్గర నేను షూట్ చెయ్యాలి అనుకున్న వీడియో తియ్యడానికి మీరు పర్మీషన్ ఇప్పించాలి, నేను మీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాను సార్.

* మంత్రి: వాట్సాప్ లో పంపిస్తే బాగుంటుంది అనుకుంటాను ? సరేనా, నీ పని నేను చేసిపెడుతానులే, డోంట్ వర్రీ

అందుకేనా

అందుకేనా

మంత్రి నోట్లో బీరు..... ఫుల్ మీల్స్ మాటలా ?

* మంత్రి: నీకు ఏమి అలవాట్లు ఉన్నాయి అమ్మాయ్ ?

* అమ్మాయి: అలవాట్లు పెద్దగా ఏమీ లేవు సార్, బుక్ లు చదవడం, సినిమాలు చూడటం... అంతే.

* మంత్రి: అంతేనా.. ఇంకా ఏమైనా ఉన్నాయా ?

* అమ్మాయి: అబ్బా అంతే సార్.. ఇంకేమి అలవాట్లు లేవు... అంతే. మీ అలవాట్లు ఏమిటి సార్ ?

* మంత్రి: నేను ఫుల్ మిల్స్ (భోజనం) చేస్తాను అంతే.... హా...హా....హా....

* అమ్మాయి: ఫుల్ మీల్స్ అంటే ఏమిటో ?

* మంత్రి: హా..... హా..... హా..... సరే... నువ్వు బీర్ తాగుతావా ? వైన్, లిక్కర్ ఎప్పుడైనా తాగావా ? చెప్పు ?

* అమ్మాయి: లేదు సార్, నాకు బీర్ తాగే అలవాటు లేదు, ఎప్పుడు ట్రయ్ చెయ్యలేదు, మా ఇంట్లో వాళ్లు చాలా స్ట్రిట్ గా ఉంటారు, అందుకే ఎప్పడు బీర్ తాగాలని ట్రయ్ చెయ్యలేదు, ఆ ధైర్యం చెయ్యలేదు.... ఎందుకు అడుగుతున్నారు సార్ ?

* మంత్రి: ఒకసారి ట్రయ్ చెయ్యాల్సింది కదా ?. హా.... హా..... హా

* అమ్మాయి: హా.... హా.... హా.... ఓకే సార్... చూద్దాంలే

* మంత్రి: డ్యామ్ ల దగ్గర వీడియో తియ్యడానికి నువ్వు మాత్రమే వస్తావా ? లేక మీ టీమ్ వస్తుందా ?

* అమ్మాయి: లేదు సార్ మేము ముగ్గురు టీమ్ ఉన్నాము.. మేము మాత్రమే రావాలనుకుంటున్నాము సార్.

* మంత్రి: ఓకే... ఓకే.. నీ పని నేను పూర్తి చేస్తానులే... డోంట్ వర్రీ...... హా....హా....హా.

  RGV గుట్టు బయటపెట్టిన Poonam Kaur || Oneindia Telugu
  రాయలేని మాటలు మాట్లాడిన మంత్రి ?

  రాయలేని మాటలు మాట్లాడిన మంత్రి ?

  ఇదే వీడియోలు మంత్రి రమేష్ జార్కిహోళి, ఆ అమ్మాయి సెక్స్ గురించి పిచ్చపాటిగా మాట్లాడుకుంటున్న మాటల ఆడియో బయటకు రావడం కలకలం రేపింది. రాయలేని విధంగా మంత్రి, అమ్మాయి పచ్చి బూతులు మాట్లాడుకున్నారని వెలుగు చూడటంతో బీజేపీ నాయకుల్లో కలవరం మొదలైయ్యింది.

  వీడియో... ఆడియో నాది కానే కాదు..... దేవుడా

  వీడియో... ఆడియో నాది కానే కాదు..... దేవుడా

  రాసలీలల వీడియోలో ఉన్నది నేను కాదు, విడుదలై ఆడియో టేప్ లో మాట్లాడింది నేను కాదు. ఇది గ్రాఫిక్స్, నా రాజకీయ జీవితానికి, నాకుటుంబాన్ని బజారుకు ఈడ్చడానికి కొందరు కుట్రపన్నారు. నేను 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి నీచమైన పని చెయ్యలేదు, అన్నీ ఆ దేవుడు చూసుకుంటారు అని మంత్రి రమేష్ జార్కిహోళి అంటున్నారు.

  English summary
  Girl VS Minister Sex CD: Ramesh Jarkiholi Sex CD Case, Audio Conversation Between Minister And Girl.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X