
Girlfriend: నమ్మించి పిలిపించుకున్న బాయ్ ఫ్రెండ్, ముగ్గురు ఫ్రెండ్స్ అమ్మాయి మీద ?, క్లైమాక్స్ లో !
ముంబాయి/ అంబరనాథ్ : కాలేజ్ లో చదువుతున్న యువతికి కొందరు స్నేహితులు అయ్యారు. కాలేజ్ అమ్మాయితో మగ స్నేహితులు సినిమాలు, షికార్లు తిరిగారు. ఇప్పటికే కొన్నిసార్లు అందరూ కలిసి వివాహారయాత్రకు వెళ్లి వచ్చారని తెలిసింది. అందంగా ఉన్న యవతి మీద కన్ను వేసిన కామాంధులు ఆమెను అనుభవించాలని స్కెచ్ వేశారు. అమ్మాయికి ఆ యువకుల్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ముగ్గురు స్నేహితులు డ్యామ్ సమీపంలోకి వెళ్లి మద్యం సేవించారు. అమ్మాయితో ఎక్కువ చనువు ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి డ్యామ్ సమీపంలోకి రావాలని చెప్పాడు. బాయ్ ఫ్రెండ్ మాటలు నమ్మిన యువతి అక్కడికి వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న బాయ్ ఫ్రెండ్ తో పాటు స్నేహితులు యువతి మీద గ్యాంగ్ రేప్ చేసి ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు.
Illegal
affair:
ఇద్దరు
భర్తలు,
నెక్ట్స్
ప్రియుడు,
ఇంట్లో
బిడ్డలను
వదిలేసి
?
ప్రియుడి
చేతిలో
ఫినిష్
!

కాలేజ్ అమ్మాయి
మహారాష్ట్రలోని అంబరనాథ్ ప్రాంతంలో 21 ఏళ్ల రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. కాలేజ్ లో చదువుతున్న రంజితకు హనుమాన్ హిలమ్, విశ్వాస్ మాధవ్, జావెద్ తదితరులు స్నేహితులు అయ్యారు. రంజిత అప్పుడప్పుడు హనుమాన్, విశ్వాస్, జావెద్ తో మాట్లాడుతోంది.

అమ్మాయి మీద కామాంధుల కన్నుపడింది
కాలేజ్ అమ్మాయి రంజితతో ఆమె స్నేహితులు హనుమాన్, విశ్వాస్, జావెద్ సినిమాలు, షికార్లు తిరిగారు. ఇప్పటికే కొన్నిసార్లు రంజిత, హనుమాన్, జావెద్, విశ్వాస్ కలిసి వివాహారయాత్రకు వెళ్లి వచ్చారని తెలిసింది. అందంగా ఉన్న రంజిత మీద కన్ను వేసిన ముగ్గురు కామాంధులు ఆమెను అనుభవించాలని కొంతకాలంగా స్కెచ్ వేశారు.

డ్యామ్ దగ్గర లిక్కర్ పార్టీ
ఆదివారం
హనుమాన్,
విశ్వాస్
కలిసి
అంబరనాథ్
సమీపంలోని
జీఐపీ
డ్యామ్
సమీపంలోకి
వెళ్లారు.
ఆ
సమయంలో
హనుమాన్,
విశ్వాస్
మద్యం
సేవించారు.
తరువాత
వారితో
జావెద్
కూడా
జత
అయ్యి
మద్యం
సేవించారు.
పీకలదాక
మద్యం
సేవించిన
హనుమాన్,
జావెద్,
విశ్వాస్
రంజితను
పిలిపించి
ఆమె
మీద
గ్యాంగ్
రేప్
చెయ్యాలని
ప్లాన్
వేశారు.

మాట్లాడాలని నమ్మించి ?
కాలేజ్
అమ్మాయి
రంజితకు
ఆ
యువకుల్లో
ఒక
బాయ్
ఫ్రెండ్
ఉన్నాడు.
జావెద్,
హనుమాన్,
విశ్వాస్
ముగ్గురూ
జీఐపీ
డ్యామ్
సమీపంలో
మద్యం
సేవించి
ఆదివారం
సాయంత్రం
వరకు
అక్కడే
ఉన్నారు.
రంజితతో
ఎక్కువ
చనువు
ఉన్న
ఆమె
బాయ్
ఫ్రెండ్
ఫోన్
చేసి
డ్యామ్
సమీపంలోకి
రావాలని
చెప్పాడు.
బాయ్
ఫ్రెండ్
మాటలు
నమ్మిన
రంజిత
అక్కడికి
వెళ్లింది.

గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తామని వార్నింగ్
మద్యం
మత్తులో
ఉన్న
బాయ్
ఫ్రెండ్
హనుమాన్
మొదట
కాలేజ్
అమ్మాయి
మీద
అత్యాచారం
చేశాడని
తెలిసింది.
తరువాత
హనుమాన్
స్నేహితులు
జావెద్,
విశ్వాస్
ఆ
యువతి
మీద
గ్యాంగ్
రేప్
చేసి
ఈ
విషయం
బయటకు
చెబితే
చంపేస్తామని
బెదిరించారు.
చాలా
సేపు
ఆ
అమ్మాయిని
అక్కడి
నుంచి
పంపించకుండా
అడ్డుకున్నారు.
తరువాత
ఇంటికి
వెళ్లిన
అమ్మాయి
మరుసటి
రోజు
శివాజీనగర
పోలీస్
స్టేషన్
లో
నిందితుల
మీద
కేసు
పెట్టింది.
స్నేహితురాలిని
నమ్మించి
పిలిపించుకుని
సామూహిక
అత్యాచారం
చేసిన
కామాంధులు
హనుమాన్,
విశ్వాస్,
జావెద్
ను
అరెస్టు
చేసి
కోర్టు
ముందు
హాజరుపరిచామని
శివాజీనగర్
పోలీస్
స్టేషన్
అధికారి
మధుకర్
భోగ్
మీడియాకు
చెప్పారు.