• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Girlfriend: ప్రియురాలిని కట్టేసి చిల్లీ పౌడర్ తో మసాజ్, అక్రమ సంబంధంతో, రూ. లక్షలు స్వాహా !

|

కొచ్చి/చెన్నై/హైదరాబాద్: డబ్బులు బాగా సంపాధిస్తున్న ఫ్యాషన్ డిజైనర్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి తరువాత ఆమెతో కలిసి ఉంటూ సహజీవనం చెయ్యడం మొదలుపెట్టాడు. ప్రియురాలి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉందని ప్రియుడికి తెలిసింది. ప్రియురాలి డబ్బులతో వ్యాపారం చెయ్యాలని ప్రియుడు స్కెచ్ వేశాడు. అయితే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి ప్రియురాలు నిరాకరించింది. ఇప్పటికే ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని, ఇంకా నీకు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వాలని ప్రియురాలు ఎదురుతిరిగింది. అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో ప్రియురాలిని నిర్బంధించిన ప్రియుడు ఆమెకు చిత్రహింసలు పెట్టాడు. వేడినీళ్లలో చిల్లీ పౌడర్ వేసి ఆమె మీద పోశాడు. వేడివేడి నూనేతో ఆమె మీద పోశాడు. రూమ్ లో ప్రియురాలిని కట్టేసిన కిరాతకుడు ఆమెమీద కొన్ని రోజుల నుంచి అత్యాచారం చేసి శాడిస్టులాగా మారిపోయాడు. బాధితురాలు ఆమె శరీరం మీద అయిన గాయాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఈ దారుణం వెలుగు చూసింది.

Wife exchange: స్వర్గం చూడాలని భర్తల స్కెచ్, అందమైన భార్యలు, పండగ రోజు పాత మొగుడేనా?Wife exchange: స్వర్గం చూడాలని భర్తల స్కెచ్, అందమైన భార్యలు, పండగ రోజు పాత మొగుడేనా?

 ఫ్యాషన్ డిజైనర్ VS వ్యాపారవేత్త

ఫ్యాషన్ డిజైనర్ VS వ్యాపారవేత్త

కేరళలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోసి (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నది. కేరళలోని త్రిసూర్ లోని పుట్టెక్కారాకు చెందిన మార్టిన్ జోసెఫ్ వ్యాపారం చేస్తున్నాడు. మార్టీన్ జోసెఫ్ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫ్యాషన్ డిజైనర్ రోసికి, జోసఫ్ కు 2020 జనవరిలో పరిచయం అయ్యింది.

అపార్ట్ మెంట్ లో సహజీవనం

అపార్ట్ మెంట్ లో సహజీవనం

జోసెఫ్, రోసిల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. కొంతకాలం అక్రమ సంబంధం సాగించిన జోసెఫ్ 2020 ఫిబ్రవరి 15వ తేదీన కొచ్చిలోని మైరన్ డ్రైవ్ ప్రాంతంలోనిని కందవద్రంలోని అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ తీసుకుని అప్పటి నుంచి రోసితో కలిసి సహజీవనం సాగించడం మొదలుపెట్టాడు. ఇంతకాలం రోసి, జోసెఫ్ అదే అపార్ట్ మెంట్ లో సహజీవనం సాగిస్తున్నారు.

రూ. 5 లక్షలు స్వాహా

రూ. 5 లక్షలు స్వాహా

ఫ్యాషన్ డిజైనర్ రోసి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉందని జోసెఫ్ కు తెలిసింది. తన ప్రియురాలు రోసి దగ్గర ఉన్న డబ్బులు లూటీ చెయ్యాలని జోసెఫ్ స్కెచ్ వేశాడు. స్టాక్ మార్కెట్ లో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ. 40 వేలకు పైగా లాభం వస్తోందని, మనం హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుందని జోసెఫ్ అతని ప్రియురాలికి మాయమాటలు చెప్పాడు.

పారిపోయిన ప్రియురాలు

పారిపోయిన ప్రియురాలు

పెట్టుబడి పెట్టిన డబ్బుతో పాటు నెలనెల లాభం రాకపోవడంతో రోసి ఆమె ప్రియుడు జోసెఫ్ ను నిలదీసింది. ఇదే విషయంలో రోసి, జోసెఫ్ మద్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. గొడవలు ఎక్కువ కావడంతో గత డిసెంబర్ నెలలో అపార్ట్ మెంట్ నుంచి రోసి పారిపోయింది. అప్పటి నుంచి జోసెఫ్ ఒంటరిగా ఉంటున్నాడు.

మిర్చీ పౌడర్ తో మసాజ్.... వేడినీళ్లతో చిత్రహింసలు

మిర్చీ పౌడర్ తో మసాజ్.... వేడినీళ్లతో చిత్రహింసలు


ప్రియుడి మీద మోజు తగ్గకపోవడంతో గత ఫిబ్రవరి 20 తేదీన జోసెఫ్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో మాయమాటలు చెప్పిన జోసెఫ్ ఆమెను అపార్ట్ మెంట్ లోని రూమ్ లో పెట్టి లోపల్ డోర్ లాక్ చేశాడు. అనంతరం రోసికి ఆమె ప్రియుడు నరకం చూపించాడు. చిల్లీ పౌడర్ (మిరపకాయల పొడి) వేసిన నీళ్లతో రోసికి మసాజ్ చేసి నరకం చూపించాడు. రోసి శరీరం మీద చిల్లీ పౌడర్ చల్లి ఆమెకు నరకం చూపించాడు.

 కట్టేసి రేప్ చేసి నరకం చూపించాడు

కట్టేసి రేప్ చేసి నరకం చూపించాడు

రోసి రూమ్ లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్న జోసెఫ్ ఆమె మీద మార్చి 8వ తేదీ వరకు అత్యాచారం చేశాడు. ప్రతిరోజు చిత్రహిసంలు పెడుతున్న జోసెఫ్ ఆమె మీద పదేపదే అత్యాచారం చేసి కామకోరికలు తీర్చుకున్నాడు. నువ్వు తప్పించుకుని పారిపోతే నువ్వు నాతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు మీ తల్లిదండ్రులకు పంపిస్తానని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జోసెఫ్ ప్రియురాలు రోసిని బ్లాక్ మెయిల్ చేశాడు.

 నిందితుడు పరార్

నిందితుడు పరార్

జోసెఫ్ పెట్టే చిత్రహింసలు తట్టుకోలేని రోసి ఆమె శరీరం మీద అయిన గాయాలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కు షేర్ చేసింది. తన మాజీ ప్రియుడు తనకు చిత్రహింసలు పెట్టాడని రోజి ఎర్నాకుళంలో కేసు పెట్టింది. జోసెఫ్ ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రియురాలిని నమ్మించి ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బులు లూటీ చేసిన జోసెఫ్ చిల్లీ పౌడర్, వేడినీళ్తతో ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

English summary
Girlfriend: A woman was allegedly locked inside a flat in Kochi's Marine Drive by her live-in partner and was subjected to physical and mental torture by him. The woman, who works as a fashion designer, was allegedly confined to the house from February 20 to March 8. During this time, the woman was repeatedly raped, assaulted and threatened by the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X