India
  • search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Girlfriend: గర్ల్ ఫ్రెండ్ స్నానం చేస్తుంటే వీడియో తీసి ఏం చేశాడంటే ?, వీడియో చూసి షాక్, అంతే క్లైమాక్స్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ఈరోడ్: యువకుడు నివాసం ఉంటున్న ఏరియాలో ఓ యువతి నివాసం ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని కోచింగ్ తీసుకుంటున్నది. షాపులో పని చేస్తున్న యువకుడికి, ఆ యువతికి పరిచయం అయ్యింది. గత ఏడాది నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒకే బిల్డింగ్ లో యువతి, యువకుడు నివాసం ఉండటంతో ప్రతిరోజు కలుస్తున్నారు. యువతి రూమ్ కు అప్పుడప్పుడు ఆ యువకుడు వెళ్లి వస్తున్నాడు. ఇటీవల యువతికి ఫోన్ చేసిన యువకుడు నీతో మాట్లాడాలని చెప్పాడు. ఫ్రెండ్ మాట్లాడాలని చెప్పడంతో అతను చెప్పిన చోటకు ఆమె వెళ్లింది. యువతికి అతని మొబైల్ లో వీడియో చూపించిన యువకుడు ఆ వీడియో ఎలా ఉంది అని అడిగాడు.

    China Crazy Things | Chilli Pepper Festival | Street Food | Vampire Teeth | Oneindia Telugu

    వీడియో చూసిన వెంటనే ఆ యువతికి ప్రాణం పోయినంతపని అయ్యింది. తాను బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియో నీ దగ్గరకు ఎలా వచ్చింది, ఆ వీడియో ఎవరు తీశారు అంటూ యువతి స్నేహితుడిని నిలదీసింది. తన బెడ్ రూమ్ కోరికలు తీర్చకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని స్నేహితుడు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె హడలిపోయింది. యువతి బాత్ రూమ్ లో ముందుగానే దాక్కొన్న యువకుడు ఆమె స్నానం చేస్తున్న సమయంలో పిన్ టూ పిన్ వీడియో తీశాడని వెలుగు చూసింది.

    Illegal affair: రెండో భార్యకు మూడో ప్రియుడు. అర్దరాత్రి రెండో భర్త ఏం చేశాడంటే ?, కొడవలితో కట్ చేసి !Illegal affair: రెండో భార్యకు మూడో ప్రియుడు. అర్దరాత్రి రెండో భర్త ఏం చేశాడంటే ?, కొడవలితో కట్ చేసి !

    ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని ఆశ

    ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని ఆశ

    తమిళనాడులోని ఈరోడ్ నగరంలోని పట్టుకోటై ప్రాంతంలో కన్నన్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కన్నన్ నివాసం ఉంటున్న ఏరియాలో తిరుప్పూర్ కు చెందిన 22 ఏళ్ల యువతి నివాసం ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని కోచింగ్ తీసుకుంటున్నది. ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని ఆమె ఈరోడ్ చేరుకుని అక్కడ కోచింగ్ సెంటర్ కు వెలుతోంది.

     మటన్ షాపులో పని చేస్తున్న బాయ్ ఫ్రెండ్

    మటన్ షాపులో పని చేస్తున్న బాయ్ ఫ్రెండ్

    మటన్ షాపులో పని చేస్తున్న కన్నన్ కు, ఆ యువతికి పరిచయం అయ్యింది. గత ఏడాది నుంచి కన్నన్, ఆ యువతి మాట్లాడుకుంటున్నారు. ఒకే బిల్డింగ్ లో యువతి, కన్నన్ నివాసం ఉండటంతో ప్రతిరోజు కలుస్తున్నారు. కోచింగ్ సెంటర్ కు వెళ్లి వచ్చే సమయంలో ఆమెతో కన్నన్ మాట్లాడుతున్నాడు.

     వీడియో చూపించిన కాలాంతకుడు

    వీడియో చూపించిన కాలాంతకుడు

    యువతి రూమ్ కు అప్పుడప్పుడు కన్నన్ వెళ్లి వస్తున్నాడు. ఇటీవల యువతికి ఫోన్ చేసిన కన్నన్ నీతో మాట్లాడాలని చెప్పాడు. ఫ్రెండ్ మాట్లాడాలని చెప్పడంతో కన్నన్ చెప్పిన చోటకు ఆమె వెళ్లింది. యువతికి మొబైల్ లో వీడియో చూపించిన కన్నన్ ఆ వీడియో ఎలా ఉంది అని ఆమెను అడిగాడు.

     బెడ్ రూమ్ కోరికలు తీర్చాలని డిమాండ్

    బెడ్ రూమ్ కోరికలు తీర్చాలని డిమాండ్

    వీడియో చూసిన వెంటనే ఆ యువతికి ప్రాణం పోయినంతపని అయ్యింది. తాను బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియో నీ దగ్గరకు ఎలా వచ్చింది, ఆ వీడియో ఎవరు తీశారు అంటూ యువతి ఆమె స్నేహితుడు కన్నన్ ను నిలదీసింది. ఆ సమయంలో కన్నన్ తో ఆమె గొడవకు దిగింది. తనకు బెడ్ రూమ్ కోరికలు తీర్చాలని కన్నన్ డిమాండ్ చెయ్యడంతో ఆమె హడలిపోయింది.

     బాత్ రూమ్ లో దాక్కొని వీడియో తీసిన కన్నింగ్

    బాత్ రూమ్ లో దాక్కొని వీడియో తీసిన కన్నింగ్

    తనకు బెడ్ రూమ్ కోరికలు తీర్చకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని స్నేహితుడు కన్నన్ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆమె హడలిపోయింది. రానురాను కన్నన్ తన కోరికలు తీర్చాలని ఎక్కువ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో బాధితురాలు ఈరోడ్ మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

     బెండ్ తీసిన పోలీసులు

    బెండ్ తీసిన పోలీసులు

    కేసు నమోదు చేసిన పోలీసులు కన్నన్ ను అదుపులోకి తీసుకుని అతని మొబైల్ ఫోన్ పరిశీలించడంతో అందులో ఆమె అశ్లీల వీడియోలు కొన్ని ఉన్నాయని వెలుగు చూసింది. యువతి ఇంట్లోకి ముందుగానే వెళ్లిన కన్నన్ ఆమె బాత్ రూమ్ లో ముందుగానే దాక్కొన్నాడని, తరువాత ఆమె స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీశాడని ఈ రోడ్ పోలీసు అధికారుల వెలుగు చూసింది.

    English summary
    Girlfriend: Young man arrest by police who secretly film teenage girl taking bath in Erode in Tamil Nadu.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X