• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Video calls: ప్రియురాలి కొంప ముంచేశాడు, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్, స్క్రీన్ షాట్స్ తో, కథ !

|

భోపాల్/ చెన్నై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చాలా కాలంగా పరిచయం ఉంది. ఇంటి దగ్గర ఉంటున్న యువతిని ఆ యువకుడు ఆకర్షించాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నన యువతి, యువకుడు దగ్గర అయ్యారు. ప్రేమ అనే పేరుతో ఇద్దరు పార్కులు, షికార్లకు వెళ్లారు. తరువాత వాట్సాప్ వీడియో కాల్స్ తో యువతిని పడేసిన ఆ యువకుడు అసలు సినిమా మొదలుపెట్టాడు. ప్రియురాలు నగ్నంగా వీడియో కాల్స్ చెయ్యడంతో వాటిని రికార్డు చేసి స్క్రీన్ షాట్స్ షేర్ చేశాడు. ప్రియుడిని నమ్మి నిలువునా మోసపోయిన ఆ యువతి తనకు న్యాయం చెయ్యండి, లేదంటే మాకుటుంబ సభ్యుల పరువు మొత్తం బజారులో పడుతుందని పోలీసులను ఆశ్రయించింది. నమ్మిన ప్రియురాలని ఆమె ప్రియుడు ఏమి చేశాడో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

Wife argument: ఇంట్లో భార్యను గొడ్డలితో నరికి రోడ్డు మీద లాక్కొని వెళ్లిన భర్త, ఏం జరిగిందంటే !Wife argument: ఇంట్లో భార్యను గొడ్డలితో నరికి రోడ్డు మీద లాక్కొని వెళ్లిన భర్త, ఏం జరిగిందంటే !

 ఒకే ఏరియాలో నివాసం

ఒకే ఏరియాలో నివాసం

మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని అశోక్ గార్డెన్ లో 19 ఏళ్ల బేబి (యువతి పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. బేబి నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోనే వికాస్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న బేబి, వికాస్ కు పరిచయం ఉంది.

 సోషల్ మీడియాలో బిజీ అయిపోయారు

సోషల్ మీడియాలో బిజీ అయిపోయారు

బేబితో ముందుగానే పరిచయం ఉండటంతో ఆమెను లొంగదీసుకోవాలని వికాస్ స్కెచ్ వేశాడు. ఓసారి రోడ్డు మీద కనపడిన బేబితో మాట్లాడిన వికాస్ ఆమె ఫేస్ బుక్ అకౌంట్ తెలుసుకున్నాడు. తరువాత సోషల్ మీడియాలో ఇద్దరు టచ్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఇద్దరూ చురుకుగా ఉండటంతో ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఫుల్ బిజీ అయిపోయారు.

 ప్రేమ అనే పేరుతో బిస్కెట్

ప్రేమ అనే పేరుతో బిస్కెట్

కొంతకాలానికి ప్రేమ పేరుతో వికాస్ ఇంటి సమీపంలో ఉంటున్న బేబికి బిస్కెట్ వేశాడు. కొంతకాలానికి బేబీ కూడా వికాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి పార్క్ లు, సినిమాలు, షికార్లు అంటూ ఇద్దరూ బయట తిరిగారు. వికాస్ చాలా మంచివాడని బేబీ పోరపాటు పడింది. బేబి మంచితనాన్ని వికాస్ టార్గెట్ చేసుకున్నాడు.

 నగ్నంగా వీడియో కాల్స్..... సెక్స్ టింగ్ చాటింగ్

నగ్నంగా వీడియో కాల్స్..... సెక్స్ టింగ్ చాటింగ్

ప్రియుడు వికాస్ ను గుడ్డిగా నమ్మిన బేబీ అతను చెప్పినట్లు చేసింది. వాట్సాప్ లో నగ్నంగా వీడియో కాల్స్ చేసుకుని ఇద్దరు మాట్లాడుకున్నారు. సెక్స్ టింగ్ చాటింగ్ చేసుకున్నారు. తనను నమ్మి చెప్పినట్లు చేస్తున్న బేబీని టార్గెట్ చేశాడు. బేబీ చేసిన నగ్న వీడియోలు, సెక్స్ టింగ్ చాటింగ్స్ మొత్తం స్క్రీన్ షాట్స్ తీసిన వికాస్ ఆమెకు పంపించాడు.

 బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడు

బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడు

ప్రియుడు పంపించిన వీడియో కాల్స్, సెక్స్ టింగ్ స్క్రీన్ షాట్స్ చూసిన బేబీ షాక్ అయ్యింది. ఎందుకు చేశావు ఇలాంటి పని అంటూ ప్రియుడు వికాస్ ను నిలదీసింది. తనతో లేచిపోయి రావాలని, నన్నే పెళ్లి చేసుకోవాలని, తాను కోరుకుంటున్న కోరికలు మొత్తం తీర్చాలని, లేదంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, మీ అమ్మకు చూపిస్తానని వికాస్ అతని ప్రియురాలు బేబీని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. పెళ్లికి ముందే వికాస్ ఇలాంటి బ్లాక్ మెయిల్ చెయ్యడంతో బేబీ షాక్ అయ్యింది.

 దూలతీరిపోయింది

దూలతీరిపోయింది

ప్రియుడు వికాస్ దెబ్బతో బేబీ హడలిపోయింది. అసలే మా మమ్మీకి కోపం ఎక్కువ అని, వికాస్ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తే జరగరానిది ఏదైనా జరిగితే ఏం చెయ్యాలి అంటూ బేబీ భయపడిపోయింది. స్నేహితులు పోలీసు కేసు పెట్టాలని బేబీకి సూచించారు. ఇంతకాలం భయపడిన బేబీ చివరికి అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు వికాస్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. నమ్మిన యువతి జీవితంతో చెలగాటం ఆడిన యువకుడు ఇప్పుడు కటకటాలపాలైనాడు.

English summary
Girlfriend: A 19-year-old girl who resides in Madhya Pradesh’s Bhopal was allegedly lured into sexting and WhatsApp video calls and later blackmailed by a 22-year-old youth. The incident came to fore on Wednesday after the affected teenager filed a complaint against the youth at Ashoka Garden police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X