వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చగొట్టేలా స్త్రీలు దుస్తులు ధరించకూడదు, కేరళ ఫాస్టర్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం:పురుషులను రెచ్చగొట్టే విధంగా మహిళలు దుస్తులు ధరించకూడదంటూ ఓ క్రైస్తవ మత ప్రబోదకుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కనీసం ప్రార్థనకు వచ్చే సమయంలో కూడ

మహిళలు దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆయన మండిపడ్డారు.ఫాస్టర్ సెర్మోన్ వీడియో ఫేస్ బుక్ లో సంచలనం సృష్టిస్తోంది. కొన్ని చర్చిల్లో చెప్పినట్టు పెద్ద గుంపుకు తాను బోధనలు చేయనని చెప్పినట్టు చెప్పారు.

kerala pastor sermon

అలాంటి చోట్ల అమ్మాయిలు ముందు వరుసలో మోడరన్ దుస్తులు ధరించి సెల్ ఫోన్ ను చేతిలో పట్టుకొని కూర్చొంటారని అది తనకు నచ్చదన్నారు. కనీసం జుట్టును కూడ సరిగా దువ్వుకోరని ఆయన చెప్పారు.

చర్చికి వచ్చే సమయంలో కూడ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు ఫాస్టర్.అలా దుస్తులు చర్చికి రావొచ్చా అని ఆయన సభకు వచ్చిన అమ్మాయిలను ప్రశ్నించారు. కొంత మంది అబ్బాయిలు

అమ్మాయిలు ధరిస్తున్న దుస్తులపై తనకు ఫిర్యాదు చేసినట్టు సెర్మోన్ చెప్పారు. అలాంటి వారిని చర్చి వద్ద చూస్తోంటే తాము పాపాలను గురౌతామని అబ్బాయిలు వాపోయారని చెప్పారు.

మహిళలు వాళ్ళ సమస్యలపై ఫిర్యాదులు చేస్తారని అందుకు కారణం వారు ధరిస్తున్న దుస్తులేనని చెప్పారు.

చుడీదార్లు చాలా చక్కగా ఉంటాయని అమ్మాయిలు వాటినే ధరించాలని ఆయన హితవు పలికారు. అమ్మాయిల్లో సైతాన్ ప్రవేశించిందని అందుకే మోడరన్ దుస్తుల వైపు ఆకర్షితులౌతున్నారని ఆయన చెప్పారు.

English summary
kerala pastor contrvorsy comments on women ,women who wear jeans, t-shirt and arouse men by wearing skimpy clothes should be drowned, has gone viral. The video was posted on Facebook by Jasmine PK on January 25.The pastor starts his address by saying that he doesn’t feel like leading the Mass at some churches, seeing the girls sitting in the front row wear jeans, tops or t-shirts with a mobile in hand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X