చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Girls:10వ తరగతి పాస్ చేస్తా, హైస్కూల్ అమ్మాయిలతో టీచర్ ?, తల్లిదండ్రులు ఏం చేశారంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరువళ్లూరు: ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్న విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుకుంటున్నారు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయిలు ప్రతిరోజు హైస్కూల్ కు వెళ్లి వస్తున్నారు. స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న టీచర్ అమ్మాయిల మీద కన్ను వేశాడు. నేను చెప్పినట్లు వింటే మిమ్మల్ని 10వ తరగతి పాస్ చేయిస్తానని అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. పరీక్షల్లో పాస్ చేయిస్తామని అమ్మాయిల మీద లైంగిక దాడి చేసిన టీచర్ అతని కామం తీర్చుకుంటున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Businessman: కూతురి ఫ్రెండ్ తో మమ్మీ ?, రియల్ ఎస్టేట్ వ్యాపారి, తల్లీ కూతురు కలిసి !Businessman: కూతురి ఫ్రెండ్ తో మమ్మీ ?, రియల్ ఎస్టేట్ వ్యాపారి, తల్లీ కూతురు కలిసి !

 ఎయిడెడ్ స్కూల్

ఎయిడెడ్ స్కూల్

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని తిరువేట్ లో ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు. తిరువేట్ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఈ ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్ లో చదువుకుంటున్నారు. ఈ స్కూల్ కు మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి.

 టీచర్ ముసుగులో కామాంధుడు

టీచర్ ముసుగులో కామాంధుడు

ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్ లో రాజముతై అనే వ్యక్తి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయిలు ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న రాజముతై 10వ తరగతి చదువుతున్న అమ్మాయిల మీద కన్ను వేశాడు. స్కూల్ లో మాట్లాడే ముసుగులో రాజముతై అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు.

 ఇద్దరు అమ్మాయిలను ?

ఇద్దరు అమ్మాయిలను ?

నేను చెప్పినట్లు వింటే మిమ్మల్ని 10వ తరగతి పాస్ చేయిస్తానని అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన రాజముతై సైలెంట్ గా ఉన్న అమ్మాయిలను చూసి మరింత రెచ్చిపోయాడు. 10వ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలను రాజముతై లైంగిక వేధింపులకు గురి చేశాడు.

 ఉద్యోగం మాత్రమే ఊడింది...... కేసు మాత్రం ?

ఉద్యోగం మాత్రమే ఊడింది...... కేసు మాత్రం ?

ఇద్దరు అమ్మాయిలు స్కూల్ కు వెళ్లమని ఇంట్లో గొడవ చేశారు. ఏం జరిగింది అంటూ అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆరా తియ్యడంతో టీచర్ అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. టీచర్ రాజముతై మీద కఠిన చర్యు తీసుకోవాలని స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల కుటంబ సభ్యులు స్కూల్ ముందు ధర్నా చేశారు. టీచర్ రాజముతైని సస్పెండ్ చేశామని హెడ్ మాస్టర్ చెప్పారు. అయితే టీచర్ రాజముతైని అరెస్టు చెయ్యకపోవడంతో ఆ స్కూల్ లో చదువుతున్న అమ్మాయిల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

English summary
Girls: School teacher suspended for harassing female students in government aided high school in Tiruvallur in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X