వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్లేసియర్ పగలడంతో ఉత్తరాఖండ్‌లో భారీ వరద.. 150 మంది గల్లంతు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అలకనంద, దౌళిగంగ నదులకు అకస్మాత్తుగా భారీ వరదలొచ్చాయి.

దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరద ఒక్కసారిగా పోటెత్తడంతో రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ దెబ్బతిందని అధికారులు తెలిపారు.

uttarakhand

ప్రభావతి ప్రాంతాలలో సహాయ చర్యలు చేపట్టేందుకుగాను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.

జోషిమఠ్ సమీపంలో గ్లేసియర్ పగలడంతో ఒక్కసారిగా దౌళిగంగకు వరదొచ్చిందని పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది.

రిషిగంగ పవర్ ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న 150 మంది గల్లంతయ్యారని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Glacier burst in Uttarakhand, 150 casualities reported
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X