వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి రేప్ కేసు: సదానంద కొడుకుకు కోర్టు సూచన

కేంద్రమంత్రి, బీజేపీ నేత సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడకు బెంగళూరు న్యాయస్థానం సోమవారం నాడు ఓ సూచన చేసింది. నటి చేతిలో చీటింగ్, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మైత్రేయ సెటిల్మెంట్ కోసం మీడియేషన్ (మధ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేంద్రమంత్రి, బీజేపీ నేత సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడకు బెంగళూరు న్యాయస్థానం సోమవారం నాడు ఓ సూచన చేసింది. నటి చేతిలో చీటింగ్, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న మైత్రేయ సెటిల్మెంట్ కోసం మీడియేషన్ (మధ్యవర్తిత్వం) సెంటర్‌కు వెళ్లాలని సూచించింది.

 Go to mediation center- court tells sadananda Gowda's son

యువతి వేసిన కేసులో.. తన పైన ఉన్న ఛార్జీషీటును కొట్టివేయాలని కార్తీక్ గౌడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అయితే కోర్టు ఇరువర్గాలకు సూచన చేసింది. ఇరువురు కూడా కేసును కొలిక్కి తెచ్చుకునేందుకు మీడియేషన్ సెంటర్‌కు వెళ్లాలని తెలిపింది.

హైకోర్టు సూచన పైన కార్తీక్ గౌడ న్యాయవాది సమయం కోరాడు. దీంతో న్యాయస్థానం కేసును నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సదానంద కొడుకు కార్తీక గౌడ తనను చీటింగ్ చేశాడని, అత్యాచారం చేశాడని ఓ కన్నడ నటి కేసు పెట్టింది.

English summary
A Bengaluru court today asked D V Sadananda Gowda's son Karthik Gowda to approach the mediation center to reach an amicable settlement with an actress who had accused him of cheating and rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X