వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక బీచ్, ఎంట్రీ ఫీజు: గర్ల్స్ బికినీలపై కొత్త ప్రతిపాదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవాలో బికినీల అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్‌ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

చుట్టూ ఫెన్నింగ్ ఏర్పాటు చేసే ఈ బీచ్‌లోకి ప్రవేశించాలంటే కొంత మొత్తం ఎంట్రీ ఫీజు వసూలు చేస్తే రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.

అయితే, దీనిపై కాంగ్రెస్‌తో పాటు మహిళా హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళామణులను బికినీ బీచ్‌లకే పరిమతం చేస్తారా అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గాదాస్ కామత్ ధ్వజమెత్తారు.

 బికినీ

బికినీ

సహజసిద్ధ బీచులకు పెట్టింది పేరు గోవా. విదేశీ పర్యాటకులకు స్వర్గధామం. గోవా రాష్ట్ర ఆదాయానికి కూడా ఆ బీచులు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.

బికినీ

బికినీ

సాధారణంగా బీచుల్లో.. ప్రధానంగా గోవా బీచుల్లో బికినీలు సర్వసాధారణం. అయితే, గోవా నేతలు ఇటీవల బికినీల వివాదాల్లోనే మునిగి తేలుతున్నారు.

 బికినీ

బికినీ

తాజాగా గోవాలో బికినీ భామలకు ఓ ప్రత్యేక బీచ్‌ను ఏర్పాటు చేద్దామంటూ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే లావు మామ్లేదర్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

 బికినీ

బికినీ

ఆయన వ్యాఖ్యల పైన కాంగ్రెస్‌తో పాటు మహిళా హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదేం కొత్త ప్రతిపాదన అని మండిపడుతున్నారు.

English summary
The Congress Saturday accused the government of trying to impose restrictions on women and using bikinis as a ruse to privatise beaches after a ruling party lawmaker demanded demarcation of private 'pay to enter' beaches where women would be allowed to wear bikinis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X