వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడకలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు త్యాగాన్ని తలచుకుంటూ క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. లోక రక్షణ కొరకు మరణించిన ఏసు కోసం ఉపవాసాలు ఉన్నారు.

గుడ్ ఫ్రైడే సందర్భంగా హైదరాబాద్‌లో క్రీస్తు నామ స్మరణలు మిన్నంటాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి, బొల్లారం, కూకట్‌పల్లి, సనత్‌నగర్, అబిడ్స్ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. జీసస్‌ను బందించడం నుంచి శిలువ వేసే వరకు జరిగిన ఘట్టాలను నాటకం రూపంలో ప్రదర్శించారు.

గుడ్ ఫ్రైడే: ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి..? శుభశుక్రవారం అని ఎందుకు పిలుస్తారు..?గుడ్ ఫ్రైడే: ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి..? శుభశుక్రవారం అని ఎందుకు పిలుస్తారు..?

Good Friday observed by Christians all over the Country
English summary
Good Friday observed by Christians all over the world to mark the crucifixion of Jesus Christ and his death at Calvary. It is observed on the Friday before Easter Sunday, that marks the resurrection of Jesus Christ. Prayers and masses have been organised in the Churches and Chapels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X