వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: అందరి హృదయాలను గెల్చిన రాహుల్ గాంధీ... ఏంచేశాడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

దేశంలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక నాయకుల ప్రసంగాలను వినేందుకు ప్రజలు కూడా భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే పలు దురదృష్ట సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఈ సమయంలో తమ కంట ఎలాంటి ఘటనలు కనిపించిన నేతలు నాయకులు వెంటనే స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటపడింది వెంటనే స్పందించారు.

<strong>అడ్డంగా దొరికేశారు: పాక్ కుట్ర బట్టబయలు..ఇవే రుజువులు <br></strong>అడ్డంగా దొరికేశారు: పాక్ కుట్ర బట్టబయలు..ఇవే రుజువులు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని హుమయూన్ రోడ్‌లో వెళుతున్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి రోడ్డుప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రాహుల్ గాంధీ తన కారును ఆపమని డ్రైవర్‌ను ఆదేశించి కారులో నుంచి బయటకు దిగి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చారు. గాయాలతో బాధపడుతున్న వ్యక్తిని వెంటనే తనకారులోకి ఎక్కించుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

Good guy Rahul Gandhi saves the day. Takes injured journalist to the hospital

ఇక కారులో ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో బాధితుని పేరును అడిగి తెలుసుకున్నాడు. తనపేరు రాజేంద్ర వ్యాస్ అని చెప్పాడు. తానొక జర్నలిస్టునని రాజస్థాన్‌లో ఓ న్యూస్ పేపర్ నడుపుతున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ దృష్టికి తీసుకొచ్చాడు. కారులో రాజేంద్ర వ్యాస్ తలపై ఉన్న చెమటను రాహుల్ తన రుమాలుతో తుడుస్తూ ఉన్న వీడియోను కాంగ్రెస్ ట్విటర్ ‌లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. మొత్తానికి రాహుల్ గాంధీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడి అందరి హృదయాలను గెలుచుకున్నాడనే చెప్పాలి.

English summary
Congress president Rahul Gandhi has been positioning himself as the people's leader since the last few years. Standing true to his promise, Rahul Gandhi won hearts today when he went out of his way to help an injured journalist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X