• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నాగిని డాన్స్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు... వైరల్ అయిన వీడియో... సస్పెండ్... వీడియో

|

భవిష్యత్ తరాలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ప్రశ్నార్థకంగా మారుతున్నారు. సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషించాలని గురువులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారి ప్రభావం సమాజం మీద పడుతున్న సంఘటనలతో ఉపాధ్యాయులపై సైతం చర్యలు తీసుకుంటున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలోనే ఉద్యోగ ధర్మాన్ని మరిచి వ్యక్తిగత స్వేచ్చకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. రాజస్థాన్ ‌లోని జలార్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. శిక్షణ సమయంలో ఓ ఉపాధ్యాయుడితో పాటు మరో ఉపాధ్యాయురాలు నాగిని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో ఆ ఇద్దరి ఉపాధ్యాయుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Government teachers were suspended who danced in teacher training classes

విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీంతో నాగిని డాన్స్ చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేస్తూ... స్థానిక డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. అయితే డీఈఓ నిర్ణయంపై కూడ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు విరామ సమయంలో సరదాగా ఉండే హక్కు లేదా అంటూ నిలదీస్తున్నారు.

English summary
Government teachers were suspended who danced in teacher training classes in rajasthan.but teachers opposed the decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X