వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌లో తగ్గనున్న పన్ను స్లాబ్‌లు, రేట్లు?: ఉద్యోగుల పన్నుపై ఈవై ఇండియా సర్వేలో ఇలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ఆదాయపన్ను స్లాబ్‌లు రేట్లను తగ్గించనుందని, డివిడెండ్లపై ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను రేట్లను ఇలాగే కొనసాగించే అవకాశాలున్నాయని ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ ఈవై ఇండియా చేసిన ముందస్తు బడ్జెట్ సర్వేలో వెల్లడించింది.

ఉద్యోగులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు వీలుగా ఇప్పటి వరకు విధిస్తూ వస్తోన్న రకరకాల పన్నుల స్థానంలో ఒక స్టాండర్డ్ డిడక్షన్ పన్ను విధానాన్ని అవలంభిస్తే బాగుంటుందని 59 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారని పేర్కొంది.

Govt may tweak tax slabs, bring standard deduction: EY Survey

జనవరిలో నిర్వహించిన ఈ సర్వేలో కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే కాకుండా వివిధ సంస్థలకు చెందిన సీఎఫ్‌వోలు, సీనియర్ ఆర్థికవేత్తల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు ఈవై ఇండియా తెలిపింది.

English summary
The government is likely to tweak income tax slabs and rates in Budget 2018-19 to bring down the burden on individuals, while there is unlikely to be any change in the current taxation of dividends, according to a survey by EY.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X