వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్ డ్యూటీ, బుధవారం అమలు,

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ధరలను పెంచింది. పెట్రోల్, డీజిల్‌పై రోడ్ సెస్ పేరుతో లీటర్‌కు రూ.8 విధించింది. దీనికితోడు అదనపు సుంకం పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.5 పెంచుతున్నట్టు పేర్కొన్నది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ. 10, లీటర్ డీజిల్‌పై రూ.13 రూపాయలు పెరగనుంది. బుధవారం నుంచి పెరిగిన ధర అమల్లోకి వస్తోంది.

 Govt raises excise duty on petrol by Rs 10, diesel by Rs 13..

ధరల పెంపు వాహనదారులపై ఉండదని అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదని స్పష్టంచేశారు. కరోనా వైరస్ వల్ల ముడిచమురు ధరలు పడిపోవడం వల్ల చమురు సంస్థలపై ధరల భారం పడుబోతుందని తెలుస్తోంది. సెస్ పెంపు ఎక్సైజ్ సుంకం రూపంలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. పెట్రో సంస్థల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రానున్నది. వాస్తవానికి ప్రాథమిక సుంకాలు కేంద్రం రాష్ట్రాలతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.

English summary
The government has upped the additional excise duty in the form of road cess on petrol and diesel by Rs 8 per litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X