వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గిన జీఎస్టీ వసూళ్లు: పన్నురేట్ల తగ్గింపే కారణం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు జనవరి నెలలో స్వల్పంగా తగ్గి రూ.86,318 కోట్లు వసూలు అయినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. డిసెంబర్‌లో రూ.86,703 కోట్లు వసూలు కాగా, జనవరిలో రూ.385 కోట్లు తగ్గాయి.

 GST collection declines marginally to touch Rs 86,318 crore in January

కాగా, 2017లో చివరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. అక్టోబర్‌ తర్వాత జీఎస్టీ కౌన్సిల్‌ దాదాపు 200 వస్తూవులపై పన్ను రేట్లను తగ్గించింది. జీఎస్టీలో ఫిబ్రవరి 25 వరకు 1.03 కోట్ల మంది రిజిస్టర్‌ అయినట్లు ప్రభుత్వం తెలిపింది.

వీరిలో 17.65 లక్షల మంది కాంపోజిషన్‌ డీలర్లు ఉన్నారని పేర్కొంది. వీరు మాత్రమే మూడునెలకు ఒక సారి పన్ను రిటర్నులను ఫైల్‌ చేయాలి. మిగిలిన వారు ప్రతినెలా పన్ను రిటర్న్‌లను ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.

English summary
Revenue collection from Goods and Services Tax (GST) touched Rs 86,318 crore in January, falling marginally from previous month’s mop-up, data released by Finance Ministry on Tuesday showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X