వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ ఎఫెక్ట్: చౌకగా లభించనున్న వస్తువులు ఇవే

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జులై 1 నుంచి వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జులై 1 నుంచి వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని దేశ వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏయే వస్తువులపై జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుందనేది ప్రధాన చర్చకు దారితీసింది. సామాన్యులకు నిత్యం ఉపయోగించే వస్తువులపై జీఎస్టీని తక్కువగా విధిస్తోంది ప్రభుత్వం. మొత్తం 1,211 వస్తువులలో మేజార్టీ వస్తువులపై 18శాతం స్లాబ్‌గా నిర్ణయించింది.

ఈ క్రమంలో ఈ వస్తువులన్నీ తక్కువ ధరకే లభించనున్నాయి. వాటిలో..

వినియోగించే వస్తువులు

వినియోగించే వస్తువులు

1. పాల పొడి
2. పెరుగు
3. బట్టర్ మిల్క్
4. అన్ బ్రాండెడ్ సహజ తేనే
5. డెయిరీ ఉత్పత్తులు
6. చీజ్
7. స్పైసెస్
8. టీ
9. గోధుమలు
10. బియ్యం
11. పిండి
12. వేరుశనగ నూనె
13. పామ్ ఆయిల్
14. సన్ ఫ్లవర్ ఆయిల్
15. కొబ్బరి నూనె
16. ఆవ నూనె(మస్టర్డ్ ఆయిల్)
17. చక్కెర
18. బెల్లం
19. తీపి పదార్థాలు
20. పాస్తా
21. స్పఘెట్టి
22. మాకరోని
23. నూడుల్స్
24. ఫ్రూట్, కూరగాయలు
25. పికిల్స్
26. మురబ్బా
27. చట్నీ
28. స్వీట్ మీట్స్
29. కెచప్స్
30. టోపింగ్ అండ్ స్పెడ్స్
31. ఇన్‌స్టాంట్ ఫుడ్ మిక్సెస్
32. మినరల్ వాటర్
33. ఐస్
34. ఖండ్సరి
35. బిస్కెట్లు
36. రైసిన్స్ అండ్ గమ్
37. బేకింగ్ పౌడర్
38. మార్గరైన్
39. జీడి పప్పు

నిత్యావసర వస్తువులు

నిత్యావసర వస్తువులు

1. బాతింగ్ సోప్
2. హెయిర్ ఆయిల్
3. డిటర్జెంట్ పౌడర్
4. సోప్
5. టిస్సూ పేపర్స్
6. న్యాప్కిన్స్
7. మ్యాచ్ స్టిక్స్
8. కేండిల్స్
9. కోల్
10. కిరోసిన్
11. ఎల్పీజీ డొమెస్టిక్(గృహ)
12. స్పూన్స్
13. ఫోర్క్స్
14. లాడిల్స్
15. స్కిమ్మర్స్
16. కేక్ సర్వర్స్
17. ఫిష్ నైఫ్స్
18. పటకారు(టోంగ్స్)
19. అగర్ బత్తి
20. టూత్ పేస్ట్
21. టూత్ పౌడర్
22. హెయిర్ ఆయిల్
23. ఎల్పీజీ స్టొవ్
24. ప్లాస్టిక్ టార్పలిన్

స్టేషనరీ

స్టేషనరీ

1. నోట్ బుక్స్
2. పెన్నులు
3. అన్ని రకాల పేపర్లు
4. గ్రాఫ్ పేపర్
5. స్కూల్ బ్యాగ్
6. ఎక్సర్సైజ్ బుక్స్
7. బొమ్మలు, డ్రాయింగ్ బుక్స్, కలరింగ్ బుక్స్
8. పార్చ్మెంట్ కాగితం
9. కార్బన్ పేపర్
10. ప్రింటర్స్

హెల్త్ కేర్

హెల్త్ కేర్

1. ఇన్సూలిన్
2. ఎక్స్ రే ఫిల్మ్స్ (మెడికల్ యూజ్)
3. డయాగ్నస్టిక్ కిట్స్
4. కంటి అద్దాలు
5. క్యాన్సర్, డయాబెటీస్ మందులు

అప్పెరల్స్(దుస్తులు)

అప్పెరల్స్(దుస్తులు)

1. సిల్క్
2. వులెన్ ఫ్యాబ్రిక్స్
3. ఖాదీ యార్న్
4. గాంధీ టోపీ
5. రూ.500 కన్నా తక్కువైన చెప్పులు(ఫుట్‌వేర్)
6. రూ.1000లోపు దుస్తులపైనా..

ఇతర వస్తువులు

ఇతర వస్తువులు

1. 15హెచ్‌పీకి మించని డీజిల్ ఇంజన్లు
2. ట్రాక్టర్ రేర్ టైర్స్ అండ్ ట్యూబ్స్
3. వెయింగ్ మెషీన్స్(బరువు తూచే యంత్రాలు)
4. స్టాటిక్ కన్వర్టర్స్(యూపీఎస్)
5. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫార్మర్స్
6. వైండింగ్ వైర్స్
7. హెల్మెట్
8. క్రాకర్స్ అండ్ పటాసులు(పేలుడు)
9. ల్యూబ్రికేన్స్
10. బైక్స్
11. మూవీ టికెట్లు(రూ.100 తక్కువగా ఉండే)
12. కైట్స్(గాలి పటాలు)
13. లగ్జరీ కార్లు
14. మోటార్ సైకిల్స్
15. స్కూటర్లు
16. ఎకనామీ క్లాస్ ఎయిర్ టికెట్లు
17. హోటల్స్(రూ. 7,500లకు మించని టారిఫ్‌లు)
18. సిమెంట్
19. ఇటుకలు

English summary
The Modi government rolled out the much talked about Goods and Services Tax (GST) on the midnight of June 30 The GST Council has fixed the tax rates for 1,211 items, keeping a majority of these in the 18% slab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X