వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాఢనిద్రలో ఒంటరిగా యువతి, నగ్నంగా సెక్యూరిటీ గార్డ్ , ఏం జరిగిదంటే?

గ్రేటర్ నోయిడా ఫ్లాట్ లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. యువతి అలారాన్ని మోగించడంతో నిందితుడు పారిపోయాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా ఫ్లాట్ లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. యువతి అలారాన్ని మోగించడంతో నిందితుడు పారిపోయాడు.

శుక్రవారం రాత్రి గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఏవీజె హైట్స్ వద్ద 11 భవనాలున్నాయి. వాటిలో 1800 ఫ్లాట్స్ ఉండగా, ఇందులో 1100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

Guard tries to rape woman in Greater Noida residential society, held

అయితే 25 ఏళ్ళ యువతి ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తూ ఇక్కడి ఫ్లాట్ లో నివాసం ఉంటోంది. శుక్రవారం సాయంత్రం ఫ్లాట్ కు వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేయడం మరిచిపోయి ఆమె నిద్రపోయింది.
ఆమె కదలికలను గమనించిన సెక్యూరిటీ గార్డ్ రాజ్ కుమార్ చుట్టుపక్కల ప్లాట్ల డోర్స్ లాక్ చేశాడు.

వెంటనే ఆ యువతి ఫ్లాట్ లోకి వెళళాడు. తలుపులకు గడియపెట్టాడు. బెడ్రూమ్ లోకి వెళ్ళి నిద్రిస్తున్న ఆ యువతిపై అత్యాచారం చేసేందుకు సిద్దమయ్యాడు.అయితే గదిలో అలికిడి కావడంతో ఆ యువతి లేచింది. అయితే అప్పటికే నగ్నంగా తయారైన సెక్యూరిటీ గార్డును చూసిన ఆ యువతి షాక్ తింది.

పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆమెను గట్టిగా పట్టుకొని బెడ్ మీదకు లాక్కొన్నాడు. అతది భారీ నుండి తప్పించుకొని ఆమె వెంటనే ప్లాట్ అలారమ్ ను మోగించింది. కిటీకి తలుపు తెరిచి కాపాడండి అంటూ గట్టిగా అరిచింది.

దీంతో రాజ్ కుమార్ వెనుక డోర్ నుండి పారిపోయాడు. ఈ ఏడాది మే 31వ, తేది నుండి బీరువా తాళం సమస్య విషయమై రాజ్ కుమార్ సహయం తీసుకొంది ఆ యువతి. అప్పటి నుండి రాజ్ కుమార్ ఆ యువతిపై కన్నేశాడు. నిందితుడిపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.

English summary
A security guard in a residential society was arrested here after he allegedly tried to rape one of the residents, the police said today.”The victim is an engineer and lives at a residential society here,” Surajpur police station, SHO, Manish Saxena said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X