వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: 36 మందితో రెండో జాబితా విడుదల

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదల చేసింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gujarat Assembly Election 2017 : BJP Releases Third List Of 28 Candidates | Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదల చేసింది.

వీరిలో 13 మంది ఎస్సీలకు, ఇద్దరు ఎస్టీలకు టిక్కెట్లు ఇచ్చింది. కాగా, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సన్నిహితుడు కేతన్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు బీజేపీలో చేరారు.

రివర్స్ అవుతుందా?: 'గుజరాత్‌లో బీజేపీకి 150 సీట్లు ఖాయం'రివర్స్ అవుతుందా?: 'గుజరాత్‌లో బీజేపీకి 150 సీట్లు ఖాయం'

Gujarat Assembly elections 2017: BJP announces second list of 36 candidates

బీజేపీ విడుదల రెండో జాబితాలో చోటు దక్కుతుందని ఆశపడి, భంగపడిన నాయకులు గాంధీనగర్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. తమకు అవకాశం ఎందుకివ్వలేదంటూ మండిపడ్డారు. రెండో జాబితాలో మార్పులు చేయకుంటే ఆయా స్థానాల్లో బీజేపీ ఓటమి ఖాయమంటూ నినాదాలు చేశారు.

కాగా, 182 స్థానాలు ఉన్న గుజరాత్‌లో బీజేపీ ఇప్పటి వరకు 106 మంది అభ్యర్థులను ప్రకటించింది. డిసెంబర్ 9న, 14వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

English summary
The Bharatiya Janata Party (BJP) on Saturday announced the second list of 36 candidates for the Gujarat Assembly elections 2017. With this, the BJP has so far announced the names of 106 candidates who would contest the upcoming Gujarat elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X